spot_img
Homeఎంటర్టైన్మెంట్Sreeleela: గుంటూరు మిర్చి కన్నా ఘాటైన శ్రీలీల అందాలు... పింక్ కలర్ డ్రెస్ లో యంగ్...

Sreeleela: గుంటూరు మిర్చి కన్నా ఘాటైన శ్రీలీల అందాలు… పింక్ కలర్ డ్రెస్ లో యంగ్ బ్యూటీ మెస్మరైజింగ్ గ్లామర్

Sreeleela: టాలీవుడ్ ని ఓ ఊపు ఊపింది శ్రీలీల. ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది. చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా దర్శక నిర్మాతలు ఆమె వెనుకపడ్డారు. పెళ్లి సందడి(2021) చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది శ్రీలీల.

శ్రీకాంత్ నట వారసుడు రోషన్ హీరోగా తెరకెక్కించిన పెళ్లి సందడి ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ శ్రీలీల నటన, డాన్సులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం రవితేజకు జంటగా నటించిన ధమాకా సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో సాంగ్స్ బాగా పాప్యులర్ అయ్యాయి.

ధమాకా హిట్ తో శ్రీలీలకు విపరీతమైన పాపులారిటీ దక్కింది. ముఖ్యంగా యూత్ ఆమె మాయలో పడిపోయారు. కేవలం తెలుగులోనే శ్రీలీల అరడజనుకు పైగా చిత్రాలకు సైన్ చేసింది. వాటిలో ఒక్కటి కూడా హిట్ కాలేదు. భగవంత్ కేసరి మాత్రమే ఓ మోస్తరు విజయం సాధించింది.

మహేష్ బాబుకు జంటగా చేసిన గుంటూరు కారం చిత్రం పై శ్రీలీల చాలా ఆశలే పెట్టుకుంది. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. శ్రీలీల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత కూడా లేదు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.


స్కంద, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆదికేశవ అయితే డిజాస్టర్స్ ఖాతాలో చేరాయి. ప్రస్తుతం శ్రీలీల జోరు తగ్గింది. ఆమె చేతిలో కొత్త ప్రాజెక్ట్స్ లేవు. దర్శక నిర్మాతలు శ్రీలీల మీద పెద్దగా ఆసక్తి చూపడం లేదు. విరామం దొరకడంతో చదువు మీద దృష్టి పెట్టినట్లు సమాచారం.

ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మీదే శ్రీలీల ఆశలన్నీ. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎన్నికలు అయ్యాక తిరిగి పట్టాలెక్కనుంది. మరి శ్రీలీల కెరీర్ కి కనీసం పవన్ కళ్యాణ్ లిఫ్ట్ ఇస్తాడో లేదో చూడాలి…

Most Popular

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper
Exit mobile version