spot_img
Homeఎంటర్టైన్మెంట్Actor Suresh: సౌందర్య యాట్టిట్యూడ్ గురించి నటుడు సురేష్ సంచలన నిజాలు.. వైరల్

Actor Suresh: సౌందర్య యాట్టిట్యూడ్ గురించి నటుడు సురేష్ సంచలన నిజాలు.. వైరల్

Actor Suresh: స్టార్ హీరోయిన్ సౌందర్య మరణించి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈతరం ప్రేక్షకులు కూడా ఈమెను లైక్ చేస్తుంటారు. సౌందర్య నటించిన సినిమాలు చాలా వరకు హిట్లే ఉన్నాయి. ఒకప్పుడు ఈమె నటిస్తుంది అంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే టాక్ ఉండేది. సడన్ గా హెలికాప్టర్ యాక్సిడెంట్ లో మరణించడంతో సినిమా ఇండస్ట్రీ విషాదంలోకి వెళ్లింది. కానీ ఇప్పటికీ ఈమెను చాలా మంది మరిచిపోలేదు అనేది వాస్తవం. అయితే ఈమె గురించి నటుడు సురేష్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.

సురేష్, సౌందర్య కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈయన రీసెంట్ గా సౌందర్య యాట్టిట్యూడ్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. అమ్మోరు సినిమాలో నటించే సమయానికి తెలుగు రాదని ఆ సమయంలో డైలాగ్స్ పలకడం ఇబ్బందిగా అనిపించి డైలాగ్స్ విషయంలో తన సహాయం కోరిందని తెలిపారు సురేష్. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో సౌందర్య చాలా అణుకువతో ఉన్నారని.. అంతేకాదు చాలా సింపుల్ గా ఉండేదని కొనియాడారు. ఇక ఆమెకు నటననే ఫ్యాషన్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సౌందర్య చాలా హార్డ్ వర్కర్ అని.. అమ్మోరు సినిమా పూర్తయ్యే సమయానికి సౌందర్య చాలా తెలుగు నేర్చుకుందని తెలిపారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈమె స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుందని చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరి కాంబోలో చివరి సారిగా వచ్చిన సినిమా దేవీపుత్రుడు. స్టార్ డమ్ వచ్చాక చాలా మంది యాట్టిట్యూడ్ చూపిస్తారని.. కానీ సౌందర్య మాత్రం ఎప్పుడు ఒకేలా ఉందని కామెంట్స్ చేశారు సురేష్.

ఈమె మరణించినా.. తమ హృదయాల్లో నిలిచే ఉంటుందని..ఈమె లాంటి హీరోయిన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో లేరని అభిప్రాయం వ్యక్తం చేశారు సురేష్. ఇక సౌందర్య అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంది హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఈమె లేకున్నా కూడా ఈమెకు అభిమానులు ఉండడం గమనార్హం.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper