spot_img
Homeఎంటర్టైన్మెంట్AP Movie ticket: ఏపీలో థియేటర్లపై కొనసాగుతున్న రైడ్స్​.. ఇప్పటి వరకు 175 హాళ్లు మూసివేత

AP Movie ticket: ఏపీలో థియేటర్లపై కొనసాగుతున్న రైడ్స్​.. ఇప్పటి వరకు 175 హాళ్లు మూసివేత

AP Movie ticket: ఏపీలో థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే.. ఏపీ సర్కార్ వర్సెస్​ థియేటర్లు అన్నట్లు ఉంది. గత వారం ఏపీలో ఏకంగా 175 థియేటర్లను అధికారులు మూసేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం పెద్ద దూమారమే రేపింది. ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించడంతో.. ఎగ్జిబిటర్లు, థియేటర్ ఓనర్లు హాలును నడిపేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దానికి తోడు నిబంధనల పేరుతో అధికారులు దాడులు చేసి.. పలు థియేటర్లను మూసేస్తున్నారు.

175-theatres-closed-in-andhrapradesh

ఈ క్రమంలోనే బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. ఇటీవల వచ్చిన పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్​ చిత్రాలపై భారీ ప్రభావం పడింది. మరోవైపు తక్కువ ధరలకు మేము థియేటర్​ రన్​ చేయలేమంటూ.. స్వచ్ఛందంగా ఓనర్లు హాళ్లను మూసేస్తున్నారు.

మరోవైపు ఏపీకి చెందిన ఎగ్జిబిటర్లంతా సమావేశమై.. ప్రభుత్వం తమపై ఇలా కఠినంగా వ్యవహరిస్తే నిరసనకు సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దానికి తోడు ఇటీవలే ఇంకా దాడులు ఎక్కువ్యాయి. మరోవైపు డిస్టిబ్యూటర్ల నుంచి ఒత్తిడి రావడంతో పలు థియేటర్లు ఎలాగోలా నడుస్తున్నాయి.  దీన్ని బట్టి చూస్తే.. ఆంధ్రప్రదేశ్​లో ఎటు చూసినా గందరగోళ వాతావరణం ఏర్పడినట్లు క్లియర్​కట్​గా తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చిరంజీవి జగన్​తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version