spot_img
Homeఎంటర్టైన్మెంట్Jakie Shroff: జ్యోతిష్యాన్ని అవహేళన చేయవద్దంటున్న బాలీవుడ్ స్టార్​ ‘జాకీ’

Jakie Shroff: జ్యోతిష్యాన్ని అవహేళన చేయవద్దంటున్న బాలీవుడ్ స్టార్​ ‘జాకీ’

Jakie Shroff: జ్యోతిష్యం, జాతకాలనగానే ఈ జనరేషన్​ ముఖ్యంగా యువత కొట్టిపడేస్తుంటుంది. అవన్నీ మూఢనమ్మకాలని, అందులో అసలు సెన్స్ లేదని తీసిపడేస్తుంటారు. కొంతమంది అందులోనే జీవితమంతా ఉందని భావిస్తుంటారు. వీరిద్దరి ఆపోజిట్​గా ఇంకో గ్రూప్​ ఉంటుంది. నమ్మని దాని మీద అపహాస్యం చేయడం. అయితే, తాజాగా, బాలీవుడ్​ స్టార్​ నటుడు జాకీ ష్రాఫ్​ జోతిష్యాన్ని అవహేళన చేయొద్దని అంటున్నాడు.

ackie-shroff-reveals-how-his-brother-died-at-the-age-of-17-shares-dad-warned-him

1990ల్లో బాలీవుడ్​ను ఓ రేంజ్​లో ఏలి స్టార్​ హీరోగా గుర్తింపు పొందాడు. తెలుగులోనూ ‘శక్తి’, ‘పంజా’, ‘సాహో’, ‘బిగిల్‌’ సినిమాలతో ఆకట్టుకున్నాడు జాకీ. కాగా అక్షయ్‌ కుమార్‌ సతీమణి ట్వింకిల్‌ ఖన్నా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనగా.. కార్యక్రమంలో జాకీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలోనే జ్యోతిష్టంపై తనకున్న నమ్మకాన్ని తెలిపారు.

నాకు 10ఏళ్ల వయసున్నప్పుడు నా సోదరుడు చనిపోయాడు. అప్పుడు వాడి వయసు 17ఏళ్లు. ఓ వ్యక్తిని కాపాడుతూ మా అన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికీ వాడు మా మనసులో సజీవంగానే ఉన్నాడు. అయితే, మా నాన్న ముందుగానే ప్రమాదాన్ని ఊహించి హెచ్చరించాడు. కానీ, మా అన్నయ్య ఆ మాటలను లెక్కచేయలేదు.

మా అన్న ఆ సమయంలో ఓఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఆ రోజు అతనికి బాలేదని.. బయటికి ఎక్కడికీ వెళ్లొద్దని మా నాన్న అన్నారు. కానీ, వినకుండా సముద్రంలో పడిపోతున్న ఓ వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో చనిపోయాడు. అని వివరించారు. జ్యోతిష్యాన్ని చాలా మంది అపహాస్యం చేస్తారని.. కానీ, నా సోదరుడి విషయంలో మా నాన్న ఊహించింది నిజంగానే జరిగిందని అన్నారు. ఈ విధంగా తన అనుభవాలను పంచుకున్నారు జాకీ ష్రాప్​.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version