Homeకరోనా వైరస్డార్క్ చాక్లెట్‌తో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చా.. నిపుణులు ఏం చెప్పారంటే..?

డార్క్ చాక్లెట్‌తో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చా.. నిపుణులు ఏం చెప్పారంటే..?

కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేయడంతో పాటు నీరసంగా మారుస్తోంది. స‌రైన పోష‌కాహారం తీసుకోవడం ద్వారా కరోనా నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం క‌రోనా రోగులు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల‌కు సంబంధించి జాబితాను విడుదల చేసింది. కరోనా సోకిన వాళ్లు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

ఐదు ర‌కాలు పండ్లు, కూర‌గాయ‌లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విట‌మిన్లు, ఖ‌నిజాలు అందుతాయి. 70 శాతం కొకొవా ఉన్న డార్క్ చాక్లెట్లు తక్కువ మోతాదులో తీసుకుంటే కరోనా కారణంగా వచ్చే ఆందోళనకు అదుపులో పెట్టడం సాధ్యమవుతుంది. రోజులో ఒక‌సారి ప‌సుపు క‌లిపిన పాలు తాగినా ఇమ్యూనిటీ పవర్ ను సులభంగా పెంచుకోవడం సాధ్యమవుతుంది. క‌రోనా రోగులు వాస‌న గుణాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.

త‌క్కువ మోతాదులో ఎక్కువ‌సార్లు తినే ప్ర‌య‌త్నం చేస్తే మంచిదని చెప్పవచ్చు. రాగి, ఓట్స్‌లాంటి తృణ ధాన్యాల‌ను తీసుకునే ప్ర‌య‌త్నం చేసినా మంచిదని చెప్పవచ్చు. ప్రోటీన్ ఎక్కువ‌గా ల‌భించే చికెన్‌, ఫిష్‌, గుడ్లు, ప‌నీర్‌, సోయా, కాయ‌గింజ‌లు, వాల్‌న‌ట్స్‌, ఆలివ్ ఆయిల్, బాదాం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటే మంచిది. వీలైనంత వరకు ఇంటినుంచి బయటకు రాకుండా ఉంటే వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...
Toxic Movie

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...
Nagarjuna

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Oktelugu Epaper