సినిమా వార్తలుమెగాస్టార్ క్రేజీ సినిమాకి క్రేజీ టైటిల్ !

మెగాస్టార్ క్రేజీ సినిమాకి క్రేజీ టైటిల్ !

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమా “లూసిఫర్” రీమేక్. ఈ సినిమాని మెగాస్టార్ లాంఛ్ చేసినప్పటి నుండి ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏమిటి ఆ టైటిల్ అంటే ‘రారాజు’ అట. అరె నిజంగా ఈ టైటిల్ మాత్రం మెగాస్టార్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మరి చూడాలి ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారా ? లేక మళ్ళీ మారుస్తారా ? అని.

ఎలాగూ సినిమాలో హీరోయిజమ్ పై పుష్కలమైన ఎలివేషన్స్ ఉంటాయి. కాబట్టి టైటిల్ కూడా అలాగే ఉండాలి. ఆ లెక్కన ఇంతకు మించిన మంచి టైటిల్ మరొకటి దొరకదు. అయితే ప్రసుతం ‘ఆన్న’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపిస్తోంది. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ చిరును ఈ సినిమాలో పంచెకట్టులో ఫుల్ లెంగ్త్ రోల్ లో చూడబోతున్నారు. అందుకే ఫ్యాన్స్ కూడా తెగ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా సైతం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా కథలో కీలక మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది.

కాగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్ – ఎన్‌విఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌ పై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. అలాగే ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నేపథ్య సంగీతం కోసం థమన్ ఫారెన్ వెళ్లి కొత్త సంగీత వాయిద్యాలతో ట్యూన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అన్నట్టు ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

అన్నట్టు ఈ సినిమాలో క్యాస్టింగ్ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయశాంతి.. మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుందని.. అలాగే మెగాస్టార్ అనుచరుడి పాత్రలో సత్యదేవ్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Johnny Master: జానీ మాస్టర్ ని రక్షించిన చిరంజీవి, బాలకృష్ణ.. వీడియో వైరల్..

Johnny Master: గత కొద్దిరోజుల నుండి డ్యాన్సర్స్ అసోసియేషన్ లో జరుగుతున్న గొడవలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 2 కొరియోగ్రాఫర్స్ గా పేరొందిన జానీ...

Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీ చిరంజీవి తో చేయడం లేదా…ఆ స్టార్ హీరోని లైన్ లో పెట్టాడా…

Srikanth Odela: దసరా సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానిని హీరోగా పెట్టి ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీద...

Most Popular

Motorola New 5G Phone: Motorola కొత్త 5జీ ఫోన్.. ఫొటోస్టూడియో కెమెరాలు పనికి రావు.. అంత పెద్ద...

Motorola New 5G Phone: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. అయితే కాలం మారుతున్న కొద్ది యూత్ తో పాటు రోజువారి...

Pawan Kalyan martial arts announcement: ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించబోతున్న పవన్ కళ్యాణ్..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా...

Pawan Kalyan martial arts announcement: గతంలో 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్'(Pawan Kalyan Creative Works) అనే బ్యానర్ ని స్థాపించి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కొన్ని సినిమాలను...

Jason Sanjay Sigma movie update: విజయ్ కొడుకు నా కోసం 100 కోట్లు వదిలేసాడు అంటూ హీరో...

Jason Sanjay Sigma movie update: తమిళనాట బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా, నెంబర్ 1 హీరో గా కొనసాగుతున్న విజయ్(Thalapathy Vijay) సినిమాలకు గుడ్ బై చెప్పి TVK పార్టీ ద్వారా...

Israel Hamas Ceasefire: ట్రంప్ కు అంత సీన్ లేదు.. ఇజ్రాయిల్ – హమాస్ కాల్పుల విరమణలో...

Israel Hamas Ceasefire: ప్రపంచ శాంతి దూతను... అనేక దేశాల మధ్య యుద్ధాలను ఆపాను.. ఇలానే ప్రచారం చేసుకుంటున్నాడు కదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కానీ ట్రంప్ చేసుకున్నంత గొప్పగా ప్రపంచశాంతిలో...

Smart Ration Cards In AP: నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు.. కేవలం ఆ జిల్లాల వారికే!

Smart Ration Cards In AP: ఏపీ ప్రభుత్వం( AP government ) ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనుంది. ఈరోజు నుంచి ఈ...
Exit mobile version