Motorola New 5G Phone: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. అయితే కాలం మారుతున్న కొద్ది యూత్ తో పాటు రోజువారి వినియోగదారుల అవసరాలు, అలవాట్లు మారుతున్నాయి. వీరు అప్డేట్ చేసిన, ఆకర్షణీయమైన మొబైల్ స్పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వీరిని ఆకట్టుకునే విధంగా మోటరోలా కంపెనీ లేటెస్ట్ గా మెరుగ్గా పనిచేసే ర్యామ్, బలమైన బ్యాటరీ వ్యవస్థ, కెమెరా పనితీరు ను విశేషంగా ఆకట్టుకునే విధంగా ఈ మొబైల్ లో ఉంచింది.. ప్రస్తుతం మార్కెట్లోకి రాబోతున్న ఈ మొబైల్ పూర్తి వివరాల్లోకి వెళితే. దీని ధర రూ.20 వేల నుంచి 30 వేల లోపు ఉంటుందని.. త్వరలోనే కంపెనీ దీన్ని లాంచ్ చేసి ధరను ప్రకటిస్తుందని సమాచారం.
Motorola కొత్తగా Launched 5g స్మార్ట్ ఫోన్ గురించి ఆన్లైన్లో ఆసక్తిగా చర్చ జరుగుతుంది. ఈ మొబైల్లో ఉండబోయే రామ్ పై మాట్లాడుకుంటున్నారు. ఈ కొత్త మొబైల్ లో 8 GB రామ్ ఉండబోతుంది. ఇప్పటివరకు వచ్చిన మోటరోలా మొబైల్స్ లో కంటే ఇందులో అమర్చే రామ్ పనితీరు వేగంగా ఉండే అవకాశం ఉంది. మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారికి ఇది ఫుల్ సపోర్ట్ ఇవ్వనుంది. అలాగే డిఫరెంట్ యాప్స్ డౌన్లోడ్ చేసే వారికి మొబైల్స్ లో కాకుండా ఈ రామ్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. గేమింగ్ కోరుకునే వారికి సైతం ఆకర్షణీయంగా ఉండనుంది. ఈ రామ్ కు అనుగుణంగా ఆప్టిమై చేయబడిన ప్రాసెస్ ఆర్మీ చేర్చారు. దీంతో యానిమేషన్లు సైతం ఆవిష్కరించే విధంగా ఇది పనిచేస్తుంది.
ఈ కొత్త మొబైల్ కెమెరా స్పెషల్ అని చెప్పాలి. ఇందులో ఉండే కెమెరా DSLR లాగా పని చేస్తుంది. ఫోటోలు కావాల్సిన విధంగా ఏఐ తరహాలో అందిస్తుంది. ఖచ్చితమైన సెన్సార్ అమర్చే అవకాశం ఉంది. దీంతో నాణ్యమైన ఫోటోలతో పాటు వీడియోలు కూడా అందివ్వనుంది. సోషల్ మీడియా కంటెంట్ యూస్ చేసే వారికి ఇది బాగా సపోర్ట్ గా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా సైతం అంతే సామర్థ్యాన్ని కలిగి ఉండి వీడియో కాల్స్, ఇతర వీడియోలు తీసుకునేందుకు అనుగుణంగా ఉంటుంది.
మోటోరోలా కొత్త మొబైల్ డిస్ప్లే ఆకర్షణీయం. పెద్ద స్క్రీన్ ఉండడంవల్ల ఆకర్షణీయమైన రంగులను వీక్షించవచ్చు. అలాగే నాణ్యమైన వీడియోలు, ఫోటోల ను చూడవచ్చు. గేమ్స్ ఆడుకునే వారికి బిగ్ స్క్రీన్ ఉండడంతో గొప్ప అనుభూతి కలుగుతుంది. ఈ డిస్ప్లే రిఫ్రిష్ రేట్, ఫ్లూయిడ్స్ స్క్రోలింగ్ వంటివి ఉండడంతో రోజువారి వినియోగం చేసే వారికి ప్రీమియం ఫోన్ లాగా అనిపిస్తుంది. ఈ మొబైల్ డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే వేగవంతమైన 5జి కనెక్టివిటీ సపోర్ట్ ఉండటంతో నేటి తరం వారికి ఈ కొత్త మొబైల్ బాగా నచ్చుతుందని అంటున్నారు.