హైదరాబాద్ కు తిరిగొచ్చిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఆదివారం హైదరాబాద్ విమానాశ్రమంలో ఆదివారం సందడి చేశారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఆయన తన సోదరుడు ఆనంద్ దేవరకొండ, స్నేహితులతో కలిసి గోవా వెళ్లారు. వీరు విమానాశ్రయంలో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా పూరి జగన్నాథ్ తీయబోయే ‘ఫైటర్ ’షూటింగ్ లో పాల్గొననున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ పున: ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని సన్నివేశాలను ముంబయ్ లో చిత్రీకరించారు. ఆ సమయంలో విజయ్ తో నటి అనన్య […]

Written By: Velishala Suresh, Updated On : January 3, 2021 1:59 pm
Follow us on

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఆదివారం హైదరాబాద్ విమానాశ్రమంలో ఆదివారం సందడి చేశారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఆయన తన సోదరుడు ఆనంద్ దేవరకొండ, స్నేహితులతో కలిసి గోవా వెళ్లారు. వీరు విమానాశ్రయంలో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా పూరి జగన్నాథ్ తీయబోయే ‘ఫైటర్ ’షూటింగ్ లో పాల్గొననున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ పున: ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని సన్నివేశాలను ముంబయ్ లో చిత్రీకరించారు. ఆ సమయంలో విజయ్ తో నటి అనన్య ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాను పూరిజగన్నాథ్, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు.