spot_img
Homeజాతీయం - అంతర్జాతీయంమళ్లీ క్వారంటైన్ కుదరదు: బ్రిస్బేన్ టెస్టుపై టీమిండియ

మళ్లీ క్వారంటైన్ కుదరదు: బ్రిస్బేన్ టెస్టుపై టీమిండియ

ఆస్ట్రేలియలో టీమిండియా జరిగే నాలుగో టెస్టుపై అనుమానాలు నెలకొన్నాయి. జవనరి 15 నుంచి బ్రిస్బేన్ లో నాలుగో టెస్టుకు షెడ్యూల్ ఉంది. అయితే మళ్లీ క్వారంటైమ్ లో ఉండడానికి తాము సిద్ధంగా లేమని టీమిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే నెలరోజులు క్వారంటైన్లో ఉన్నామని మళ్లీ కుదరదన్నారు. అవసరమైతే సిడ్నీలోనే నాలుగో టెస్టు జరపాలి కోరారు. అయితే రూల్స్ ఒప్పుకోకుండే ఇండియా ప్లేయర్స్ బ్రిస్బేన్ రావద్దని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా బ్రిస్బేన్ లో ఆడడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూవేడ్ అన్నారు. క్వారంటైన్ ఉండేందుకు తాము సిద్ధమేనన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
Oktelugu Epaper
Exit mobile version