వివాదాలకు కేరాఫ్‌గా ఉండే బాలీవుడ్ నటి కంగనారానౌత్ హైదరాబాద్ అందంగా ఉందంటూ ట్విట్టర్‌లో పేర్కొంది. జయలలిత బయోపిక్‌లో నటిస్తున్న ఆమె షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో ఆమె హైదరాబాద్ పరిసరాలు బాగా నచ్చాయని, విప్లవ నటి జయలలిత ఆశీర్వాదంతో హైదరాబాద్‌ను చూసి అనుభూతి పొందానని తెలిపారు. కాగా ఈసినిమా హైదాబాద్‌లో జయలలిత తొలినాటి రాజకీయ జీవితానికి సంబంధించిన ముఖ్యఘట్టాల్ని చిత్రీకరించనున్నారు. కరోనా వల్ల సినీ షూటింగ్‌లు నిలిచిన చాలా రోజులకు మళ్లీ హైదరాబాద్‌లో చిత్రీకరణలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
Hydrabad was beautifully pleasant, here back in Himalayas autumn is melting in to winters, when sun shines like this it creates an enchanting glow, slight cold blended with warmth of the morning sun makes one intoxicated 🙂 pic.twitter.com/fM7ucyh2g3
— Kangana Ranaut (@KanganaTeam) October 12, 2020
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Hyderabad is very beautiful kangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com