సినీ నటుడు, మెగస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఆయనకు లక్షణాలు లేకపోయినా అనుమానంతో పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ కు వెళ్లినట్లు ప్రకటించారు. ఇటీవల ఆయన సినీ నటుడు నాగార్జునతో కలిసి సీఎం కేసీఆర్ ను కలిశారు. దీంతో వారిలో ఆందోళన మొదలైంది. కాగా ఇప్పటికే సినీ పరిశ్రమలోని ప్రముఖులకు కరోనా పాజిటిట్ నిర్ధారణ అయింది. కాగా కొద్ది రోజుల నుంచే చిరంజీవి ఆచార్య షూటింగ్లో పాల్గొంటున్నారు. దీంతో షూటింగ్ లో పాల్గొన్న వారిలో ఆందోళన మొదలైంది. అయితే తన గురించి భయపడాల్సిన అవసరం లేదని, తనకు ఎలాంటి లక్షణాలు లేవని చిరంజీవి తెలిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Corona positive for megastar chiranjeevi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com