Homeబిజినెస్Vivo X 300 Ultra: వివో కంపెనీ నుంచి రెండు ఫోన్లు.. ఎవరికి ఉపయోగమంటే..

Vivo X 300 Ultra: వివో కంపెనీ నుంచి రెండు ఫోన్లు.. ఎవరికి ఉపయోగమంటే..

Vivo X 300 Ultra: ప్రముఖ మొబైల్ కంపెనీ Vivo రెండు కొత్త మొబైల్స్ ను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతుంది.. వీటిలో ఒకటి Vivo X 300 Ultra. మరొకటి Vivo X 300 F. ఇవి త్వరలో మార్కెట్లోకి రానున్నాయని తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించిన ముఖ్యమైన ఫీచర్లను ఆన్లైన్లో రిలీజ్ చేశారు. ఇందులో ఉండే స్పెసిఫికేషన్స్ తో పాటు కెమెరా, బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండడంతో దీని రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఈ […]

Vivo X 300 Ultra: ప్రముఖ మొబైల్ కంపెనీ Vivo రెండు కొత్త మొబైల్స్ ను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతుంది.. వీటిలో ఒకటి Vivo X 300 Ultra. మరొకటి Vivo X 300 F. ఇవి త్వరలో మార్కెట్లోకి రానున్నాయని తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించిన ముఖ్యమైన ఫీచర్లను ఆన్లైన్లో రిలీజ్ చేశారు. ఇందులో ఉండే స్పెసిఫికేషన్స్ తో పాటు కెమెరా, బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండడంతో దీని రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఈ మొబైల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?

Vivo X 300 Ultra, Vivo X 300 F రెండు మొబైల్స్ ముందుగా మే 7న రిలీజ్ అవుతాయని ప్రకటించారు. కానీ ఆ తర్వాత మే 14 వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇందులో Vivo X 300 Ultra మొబైల్ గురించి వెళ్తే.. ఇందులో అత్యంత ఫోకస్డ్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్లో 200 మెగాపిక్ సెల్ మెయిన్ కెమెరా ఉండనుంది. ఇది ఆల్ట్రా వైడ్ లెన్స్ తో పనిచేయనుంది. అలాగే 50 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతోపాటు వీడియో కాలింగ్ కోసం కూడా పనిచేయనుంది. ఈ కెమెరా సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో 7000 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 100 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేయనుంది. అలాగే ఇందులో 6.82 అంగుళాల LTPO OLED డిస్ప్లే ఉండనుంది. దీనిని రూ. 95,000 ప్రారంభం నుంచి రూ. 1,00,000 వరకు విక్రయించనున్నారు.

Vivo X 300 F ఫోన్లో 6.31 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 1.5 K Resolution తో ఉండ ఈ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్ సెట్ ఉండనుంది. నీతో మల్టీ టాస్కింగ్ కోసం యూజ్ చేసే వారికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఉండనుంది. ఇందులో 50 ఎంపీ టెలిఫోటో తో పాటు అల్ట్రా వైడ్ లెన్స్ తో పనిచేస్తుంది. ఈ మొబైల్లో 6500 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 90 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది.

ఫ్లాగ్ ఫిష్ కెమెరా ఉండే ఈ మొబైల్ సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇవి అద్భుతమైన కలర్లతో రావడంతో డిజైన్ కూడా అట్రాక్షన్ గా కనిపిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper