spot_img
Homeబిజినెస్Samsung Galaxy M17e 5G: రిలీజ్ కి ముందే Samsung కొత్త ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్.....

Samsung Galaxy M17e 5G: రిలీజ్ కి ముందే Samsung కొత్త ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్.. ధర ఎంత అంటే?

Samsung Galaxy M17e 5G: మొబైల్ మార్కెట్లో Samsung కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి మొబైల్ మార్కెట్ లోకి వస్తుందంటే చాలామందికి ఉత్సాహం ఉంటుంది. వినియోగదారులకు అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఎప్పటికప్పుడు కొత్త డివైస్ లను తీసుకువస్తూ ఉంటుంది. అయితే 2026 మార్చి చివరి నాటికి ఈ కంపెనీ నుంచి కొత్త మొబైల్ రాబోతుంది. కానీ అంతకంటే ముందే దీని గురించి ఆన్లైన్లో ధర, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. దీంతో వీటిని చూసిన చాలామంది ఇంప్రెస్ అవుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్ కంటే ఇందులో ఆప్షన్లు కొత్తగా ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇంతకీ ఈ మొబైల్ లో ఉండే స్పెసిఫికేషన్స్, ధర ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం..

Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!

మార్చి చివరినాటికి Samsung Galaxy M17e 5 G అనే మొబైల్ మార్కెట్ లోకి రానుంది. ఇందులో ఇప్పటివరకు కోరుకునే AI ఆదారిత ఫీచర్లు కూడా ఉండనున్నాయి. దీని డిస్ప్లే విషయానికి వస్తే.. 6.7 అంగుళాల HD + స్క్రీన్ తో ఉండనుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 6300 5జి చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఇది ఆరు సంవత్సరాల పాటు గ్యారంటీ ఉండరు ఉంది. దీనికి గూగుల్ జిమ్ ని ఏ ఐ, సర్కిల్ టు సెర్చ్ అనే ఆప్షన్లు కూడా జత చేయబడ్డాయి..

నేటి తరం వారు కోరుకునే విధంగా ఈ కొత్త మొబైల్ లో కెమెరాను అమర్చారు. సాంసంగ్ ఈ కొత్త ఫోన్ లో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. 2 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉండరు ఉంది. 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేయనుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారితోపాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ కెమెరా సపోర్ట్ చేయనుంది. ఈ మొబైల్లో 6000 mAh బ్యాటరీని చేర్చారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 26 గంటల వరకు ఆగకుండా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ చార్జింగ్ అయిపోయిన కూడా ఫాస్టెస్ట్ చార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది.

మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అందుబాటులో ధర ఉంచేలా దీనిని సెట్ చేశారు. దీని ధర రూ.14,000 ప్రారంభం నుంచి ఉండనుంది. అమెజాన్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మొబైల్ బ్లిట్జ్ బ్లూ, వైఫ్ వైలెట్ రంగుల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. నేటి వినియోగదారులకు కావాల్సిన రామ్తో పాటు తగినంత స్టోరీస్ కూడా ఉండే అవకాశం ఉందని ఈ స్పెసిఫికేషన్స్ ద్వారా తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version