Homeబిజినెస్POCO X8 price: POCO కొత్త మొబైల్ డీటెయిల్స్ రిలీజ్.. నేటి నుంచే అందుబాటులోకి.. ధర...

POCO X8 price: POCO కొత్త మొబైల్ డీటెయిల్స్ రిలీజ్.. నేటి నుంచే అందుబాటులోకి.. ధర ఎంత అంటే?

POCO X8 price: భారతదేశంలో కొత్త ఫోన్లకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కంపెనీలు ఎప్పటికప్పుడు మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా మార్చి 17వ తేదీ మంగళ వారం Xiaomi అనే కంపెనీ సబ్ బ్రాండ్ ద్వారా pocox8 అనే సిరీస్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీంతో కొత్తగా మొబైల్ కొనాలని అనుకునే వారికి ఈ ఫోన్లో ఉండే ఫీచర్లు ఫుల్ సపోర్టుగా ఉండనున్నాయి. అయితే ఈ మొబైల్ ధర విషయంపై చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు. దీని ధర కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అందుబాటులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ పూర్తి వివరాలు లోకి వెళ్తే..

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన Pocox8 మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే.. 6.83 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 1.5 కే Resolution తో పనిచేస్తుంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉన్న ఈ మొబైల్ లో 3500 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ బ్రైట్నెస్ తో ఎలాంటి వాతావరణంలో నైనా ప్రకాశవంతమైన వెలుగులతో చూడవచ్చు. అలాగే ఈ డిస్ప్లే పై ఉండే గ్లాస్ దుమ్ము, ధూళి నుంచి రక్షణగా ఉంటుంది. వాటర్ మార్క్స్ పడినా కూడా వెంటనే దాన్ని తొలగించుకోవచ్చు. ప్రో మాక్స్ వేరియంట్ భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ పనిచేయనుంది. ఈ మొబైల్ లో మీడియా Dimancity 9500 జిప్ సెట్ చిప్ సెట్ ద్వారా శక్తి పొందుతుంది. మొబైల్ వెనకాల రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉండనుంది. ఈ కెమెరాతో ఏఐ తరహాలో ఫోటోలను తీసుకోవచ్చు. అలాగే పిల్ ఆకారంలో మరో కెమెరాను కూడా చూడవచ్చు. వీటితోపాటు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం కూడా అద్భుతమైన కెమెరా పనితీరు ఉంటుంది. ఇక ఈ మొబైల్ లో ప్రధానంగా బ్యాటరీ పనితీరు గురించి చెప్పుకోవచ్చు. ఇందులో 8500 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 100 W ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. పోకో ఎక్స్ 8 12 జిబి రామ్ 256 జిబి స్టోరేజ్ నుంచి 512 జిబి స్టోరేజ్ వరకు విక్రయిస్తున్నారు. ఈ మొబైల్ ధర రూ.33,999 ప్రారంభం నుంచి విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ మొబైల్ ధర రూ.37,999 గా ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper