spot_img
Homeబిజినెస్New Renault Duster launch date: కొత్త Duster రాబోతోంది.. అధికారిక తేదీని ప్రకటించిన రెనాల్ట్.....

New Renault Duster launch date: కొత్త Duster రాబోతోంది.. అధికారిక తేదీని ప్రకటించిన రెనాల్ట్.. ఎప్పుడంటే?

New Renault Duster launch date: ఒకప్పుడు సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్ ఇప్పుడు మళ్లీ కొత్తగా రూపుదిద్దుకొని రాబోతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించిన కంపెనీ ఇప్పుడు దీనిని డెలివరీ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే జనవరి 26 నుంచి ప్రీ బుకింగ్ స్టార్ట్ చేసిన ఈ కంపెనీ త్వరలోనే దీనిని డెలివరీ చేరింది. అయితే రెనాల్ట్ డస్టర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇంకోదరు దీనిని సొంతం చేసుకోవడానికి బుకింగ్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ బైక్ ఎలా ఉండబోతుంది? దీని ధర ఎంత?

Renault కొత్త Duster మార్చి 17న మార్కెట్లోకి రానుంది. SUV వేరియంట్ లో వస్తున్న ఈ బైక్ ఎక్స్టీరియర్ విషయానికి వస్తే దీనికి LED హెడ్ లాంప్స్ ఉండనున్నాయి. ఇవి ప్రీమియం లుక్ తో ఆకర్షిస్తున్నాయి. 18 అంగుళాల అల్లరి వీల్స్ ప్రత్యేక ఆకర్షణ. SUV కార్లలోనే శక్తివంతమైన డస్టర్ గా నిలవనుంది. ఇందులో పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ కలిపి హైబ్రిడ్ ఇంజన్ ను చేర్చారు. 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా ఇది.. 160 హార్స్ పవర్ తో పాటు 172 ఎంఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. అలాగే ఇందులో ఎలక్ట్రిక్ ఇంజన్ కూడా సపోర్ట్ చేయనుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేయని ఉంది. అలాగే ఈ హైబ్రిడ్ ఇంజన్ 13.9 నుంచి 19.87 వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: ఈ కారుకు విపరీతమైన బుకింగ్ ట్రాఫిక్.. డెలివరీ కోసం నెల ఆగాల్సిందే..

ఈ కొత్త డస్టర్ కారులో ఆకట్టుకునే స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. 10 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ మొబైల్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ sunroof వంటివి సౌకర్యవంతంగా ఉండలున్నాయి. అలాగే సేఫ్టీ విషయంలోనూ ఈ డస్టర్ ప్రత్యేకంగా నిలవనుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, లెవెల్ 2 ADAS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, డిస్క్ బ్రేక్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. అయితే దీని ధర విషయంలో ఇప్పటికే చాలామంది అయోమయంలో ఉన్నారు. కానీ కంపెనీ మాత్రం అధికారికంగా దీని ధరను ప్రకటించింది. కొత్త రెనాల్ట్ డస్టర్ ధర రూ.9.50 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.19 లక్షల వరకు ఉంటుంది. దీంతో కొత్తగా SUV కొనాలని అనుకునేవారు.. సౌకర్యవంతంగా కారు ఉండాలని అనుకునేవారు దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మార్చిలో ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి అమ్మకాలు ఉంటాయో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Oktelugu Epaper