Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Business » Maruti cars 2024 swift dzire features and prices

Maruthi Cars: 2024 స్విప్ట్, డిజైర్ ల ఫీచర్లు, ధరలు ఎలా ఉండనున్నాయంటే?

2024 స్విప్ట్ లో ఇంజిన్ గరిష్టంగా 80 బీహెచ్ పీ పవర్, 108 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేయనుంది. కొత్త మోడల్ లీటర్ కు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. Suzuki Z12E పేరుతో ఉన్న కొత్త మూడు సిలిండర్లు, నేచురల్ అస్పిరేటెడ్ యూనిట్ గా పనిచేయనుంది.

Written By:Srinivas, Updated On : March 26, 2024 / 10:41 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Maruti Cars 2024 Swift Dzire Features And Prices

Maruthi Desire

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Maruthi Cars: కార్ల ఉత్పత్తిలో ఎప్పుడూ అగ్రస్థాయిలో ఉంటోంది మారుతి కంపెనీ. దీని నుంచి రిలీజైన కొన్ని పాత మోడళ్లు సైతం ఇప్పటికీ విక్రయాలు జరుపుకుంటున్నాయి. వీటిలో స్విప్ట్ ఒకటి. స్విప్ట్ గత ఫిబ్రవరి నెలలో టాప్ పొజిషన్లో ఉంది. అయితే దీనిని నేటి వినియోగదారులకు అనుగుణంగా మార్చి కొత్త తరహా స్విప్ట్ ను తీసుకొస్తున్నారు. దీనితో పాటు డిజైర్ కూడా కొత్త మోడల్ వస్తోంది. ఈ నేపథ్యంలో మారుతి స్విప్ట్, డిజైర్ లో ఉండే మార్పులు ఏవి? వాటి ఫీచర్లు, ధరలు ఎలా ఉండనున్నాయి?  అనే వివరాల్లోకి వెళితే..

ఫీచర్స్ విషయంలో..
వినియోగదారులకు అనుగుణంగా మారుతి కార్లు ఉంటాయని కొందరి నమ్మకం. అందుకే ఈ కంపెనీ నుంచి ఎలాంటి మోడల్ వచ్చినా ఆసక్తి కనబరుస్తారు. తాజాగా మారుతి నుంచి వచ్చే కొత్త స్విప్ట్ (2024) ను ఇప్పటికే జపాన్ లో ఆవిష్కరించారు. పాత స్విప్ట్ తో పోలిస్తే కొత్త స్విప్ట్ బాడీలో ఎలాంటి మార్పులు లేవు. కానీ ఐకానిక్ డిజైన్ గా తయారు చేశారు. కొత్త కారు లో బంపర్లు, లైట్లు, అలాయ్ వీల్స్, రేర్ డోర్ హ్యాండిల్స్ ను లేటేస్టుగా అమర్చారు. డిజైర్ విషయానికొస్తే పాత కారు కంటే కొత్త దానిలో బూట్ స్పేస్ పెంచారు. ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కొత్త డయల్స్, అప్డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను అమరుస్తారు. కొత్త సన్ రూప్ ను సెట్ చేసే అవకాశం ఉంది.

ఇంజిన్ ఎలా ఉంటుందంటే?
2024 స్విప్ట్ లో ఇంజిన్ గరిష్టంగా 80 బీహెచ్ పీ పవర్, 108 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేయనుంది. కొత్త మోడల్ లీటర్ కు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. Suzuki Z12E పేరుతో ఉన్న కొత్త మూడు సిలిండర్లు, నేచురల్ అస్పిరేటెడ్ యూనిట్ గా పనిచేయనుంది. ప్రస్తుతం ఇంత వరకే వివరాలు బటయకు వచ్చాయి. డిజైర్ కు సంబంధించిన ఇంజిన్ లో కొన్ని మార్పులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది.

ఇక ధర విషయంలోనూ చాలా స్వల్ప మార్పులు మాత్రమే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త స్విప్ట్ ను రూ.6.60 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది. డిజైర్ సైతం రూ.6.60 లక్షల ఎక్స్ షోరూం ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం స్విప్ట్, డిజైర్ లో అత్యంత ఎక్కువగా విక్రయాలు జరుపుకున్నాయి. అయితే లేటేస్టు గా అప్డేట్ చేసిన ఈ మోడళ్లు కూడా వినియోగదారులు ఆదరిస్తారని కంపెనీ భావిస్తోంది. అతి త్వరలో ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే వెల్లడించారు.

Srinivas

Srinivas Author - OK Telugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Read More

Web Title: Maruti cars 2024 swift dzire features and prices

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Features
  • Maruthi Desire
  • Maruthi Swift
  • new model
  • Prices
Follow OKTelugu on WhatsApp

Related News

Honda : లగ్జరీ ఫీచర్లు, సూపర్ మైలేజ్… పెరిగిన హోండా సిటీ హైబ్రిడ్ ధర

Honda : లగ్జరీ ఫీచర్లు, సూపర్ మైలేజ్… పెరిగిన హోండా సిటీ హైబ్రిడ్ ధర

Maruti Suzuki Offers : ఆఫర్ పోతే మళ్లీ రాదు.. స్విఫ్ట్ నుండి బ్రెజా వరకు భారీ డిస్కౌంట్లు

Maruti Suzuki Offers : ఆఫర్ పోతే మళ్లీ రాదు.. స్విఫ్ట్ నుండి బ్రెజా వరకు భారీ డిస్కౌంట్లు

Hyundai : భారీ డిస్కౌంట్.. హ్యుందాయ్ కార్ల మీద ఏకంగా రూ.4లక్షల తగ్గింపు

Hyundai : భారీ డిస్కౌంట్.. హ్యుందాయ్ కార్ల మీద ఏకంగా రూ.4లక్షల తగ్గింపు

India UK FTA Cars : FTA ఒప్పందం తర్వాత లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయా?

India UK FTA Cars : FTA ఒప్పందం తర్వాత లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయా?

Kia : లాంచ్ ముందే దుమ్మురేపుతోంది.. కియా కేరెన్స్ క్లావిస్ బుకింగ్స్ ప్రారంభం!

Kia : లాంచ్ ముందే దుమ్మురేపుతోంది.. కియా కేరెన్స్ క్లావిస్ బుకింగ్స్ ప్రారంభం!

Volkswagen : రిలీజ్ కు కాకముందే రికార్డులు.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI క్రేజ్ అంతా ఇంతా కాదు

Volkswagen : రిలీజ్ కు కాకముందే రికార్డులు.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI క్రేజ్ అంతా ఇంతా కాదు

Motorola Razr 60 Ultra : శాంసంగ్ కు గట్టి పోటీ.. మోటరోలా నుంచి పవర్పుల్ ప్లిప్ ఫోన్

Motorola Razr 60 Ultra : శాంసంగ్ కు గట్టి పోటీ.. మోటరోలా నుంచి పవర్పుల్ ప్లిప్ ఫోన్

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో రానున్న అదిరిపోయే బైక్స్ ఇవే!

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో రానున్న అదిరిపోయే బైక్స్ ఇవే!

MG Windsor EV : ఒక్కరోజులో రికార్డు బుకింగ్స్.. ఎంజీ విండ్‌సర్ ప్రో క్రేజ్ మామూలుగా లేదుగా!

MG Windsor EV : ఒక్కరోజులో రికార్డు బుకింగ్స్.. ఎంజీ విండ్‌సర్ ప్రో క్రేజ్ మామూలుగా లేదుగా!

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.