spot_img
Homeబిజినెస్TDS Status: పాన్ కార్డ్ ద్వారా టీడీఎస్ సొమ్ము తిరిగి పొందవచ్చు.. ఎలా అంటే..?

TDS Status: పాన్ కార్డ్ ద్వారా టీడీఎస్ సొమ్ము తిరిగి పొందవచ్చు.. ఎలా అంటే..?

Claim And Verify The TDS Status Through PAN CardTDS Status: మనలో చాలామంది ఏదైనా సర్వీస్ కొరకు కమిష, బిల్లు, జీతం పొందిన సమయంలో పన్నులో కొంతభాగాన్ని పాన్ కార్డ్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ డబ్బును టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అని చెబుతారు. ఆదాయంను బట్టి టీడీఎస్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఆదాయం ఆదాయపు పన్ను స్లాబ్ లో చేరని పక్షంలో టీడీఎస్ ద్వారా డబ్బును పొందే అవకాశం అయితే ఉంటుంది.

ఇలా ఆదాయం పొందాలని భావించే వాళ్లు ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఎంత మొత్తం టీడీఎస్ రూపేణా కట్ అయిందో ఆ మొత్తాన్ని ఐటీ రిటర్న్స్ లో చూపించి తిరిగి పొందగలిగే అవకాశం ఉంటుంది. www.incometax.gov.in వెబ్ సైట్ కు వెళ్లి పాన్ కార్డ్ ఆధారంగా వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత 26as పన్ను క్రెడిట్ తో ఉన్న ఫారమ్ పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత సంవత్సరంతో పాటు ఫైల్ రకాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఎంత టీడీఎస్ తీసివేయబడిందనే వివరాలు తెలుస్తాయి. అందుకు సంబంధించిన పీడీఎఫ్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆదాయం పన్ను స్లాబ్‌లో పడని పక్షంలో దాని కోసం రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. మీ నుంచి కట్ అయిన డబ్బు మీ ఖాతాలోనే చేరుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే టీడీఎస్ రేటు ఎక్కువగా ఉంటుంది.

రెండు సంవత్సరాలు ఐటీఆర్ దాఖలు చేయకపొతే మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఒకవేళ కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఐటీఆర్ ను దాఖలు చేయకపోతే మాత్రం ఈ సెక్షన్ వర్తించదని తెలుస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper