Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Business » High mileage cars these are the cars that give the highest mileage

High Mileage cars : అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే..

మారుతికి సుజుకీ కార్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఆల్టో మాత్రమే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారుగా గుర్తింపు పొందొంది. కానీ ఇదే కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా లీటర్ కు 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Written By:Srinivas, Updated On : April 12, 2024 / 04:06 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
High Mileage Cars These Are The Cars That Give The Highest Mileage

High Millage Car

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

High Mileage cars :  కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు కొందరు మైలేజ్ విషయంలో ఇంట్రస్ట్ పెడుతారు. ధర గురించి ఆలోచించకుండా మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్లు ఏవో తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మారుతి కంపెనీకి చెందిన ఆల్టో కే 10 పెట్రోల్ వేరియంట్ లో 22 కిలోమీటర్లు అత్యధికంగా మైలేజ్ ఇచ్చింది. దీనినిమించిన కారు లేదని చాలా మంది భావించారు. కానీ ఆల్టో కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఉన్నాయి. ఇందులో ఉండే ఇంజిన్ పవర్ తో దూసుకుపోతాయి. ఆ కార్ల వివరాలేవో తెలుసుకుందాం..

టయోటా కంపెనీ నుంచి ఆకట్టుకునే మోడళ్లు ఎన్నో వచ్చాయి. వీటిలో అర్బన్ క్రూజర్ వెరీ ఇంప్రెస్ అన్నట్లుగా ఉంది. ఇందులో డ్యూయెల్ టోన్ కలర్స్, ఫాగ్ లైట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కాంపాక్ట్ ఎస్ యూవీ ట్విన్ స్లాట్ గ్రిల్, ఫాక్స్ బార్, స్కిడ్ ప్లేట్ తో పాటు 16 అంగుళాల డైమంట్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీనిని రూ.16.66 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది హైరైడర్ బలమైన హైబ్రిడ్ తో 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

మారుతికి సుజుకీ కార్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఆల్టో మాత్రమే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారుగా గుర్తింపు పొందొంది. కానీ ఇదే కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా లీటర్ కు 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.18.43 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. గ్రాండ్ విటారా 87 బీహెచ్ పీ పవర్ తో పాటు 122 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హోండా సిటీకి చెందిన eHEV మైలేజ్ విషయంలో ముందంజలో ఉంది. హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ తో నడిచే దీని ఇంజిన్ 27. 13 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.20.55 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

మారుతికి చెందిన మరో కారు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారుగా నిలిచింది. అదే ఇన్విక్టో. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారగా ఉత్పత్తి అయిన ఇది 1987 సీసీ ఇంిజన్ తో నడుస్తుంది. ఇందులో 150 బీహెచ్ పీ పవర్ తో పాటు 188 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సుమారు 7 నుంచి 8 మంది కూర్చునే సౌకర్యం ఉన్న ఇది పూర్తిగా పెట్రోల్ వేరియంట్ కారుగా నిలచింది. ఇందులో తాజాగా సేప్టీ కోసం వెనుక సీటు బెల్ట్ ను కూడా రిమైండర్ ను ఏర్పాటు చేశారు.

టయోటా పేరు చెప్పగానే గుర్తుకొచ్చే ఇన్నోవా. ఇది లేటేస్టుగా హైక్రాస్ తో నవీకరించబడింది. ఇది 2.0 లీటర్ పెట్రోల్, హైబ్రిడ్ పవర్ ట్రెయినర్ తో అందించబడుతుంది. టయోటా సాధారణ హైక్రాస్ జీఎక్స్ మోడల్ నుంచి కొత్త లిమిటెడ్ ఎడిషన్ కారుగా మారింది. ఇది రేడియేటర్ గ్రిల్ పై సెంటర్ లో క్రోమ్ గార్నిష్ ను కలిగి ఉంది. గరిష్టంగా 169 బీహెచ్ పీ పవర్ ను అందిస్తుంది. కొత్త సాప్ట్ టచ్ డాష్ బోర్డును కలగిన ఇది ప్యాబ్రిక్ సీట్లు, డ్యూయెల్ టోన్ బ్లాక్ బ్రౌన్ థీమ్స్ ను కలిగి ఉన్నాయి.

 

Srinivas

Srinivas Author - OK Telugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Read More

Web Title: High mileage cars these are the cars that give the highest mileage

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • automobile
  • Hi Milage cars
  • Hybric Engine
  • Maruthi
  • Tayota
Follow OKTelugu on WhatsApp

Related News

TATA Car : మారుతికి గట్టిపోటీ ఇచ్చిన కారు ధర పెరిగింది.. ఎంతో తెలుసా?

TATA Car : మారుతికి గట్టిపోటీ ఇచ్చిన కారు ధర పెరిగింది.. ఎంతో తెలుసా?

Prabhas : ప్రభాస్ ఇక మీదట మొత్తం సీక్వెల్స్ మాత్రమే చేస్తాడా..? కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడా..?

Prabhas : ప్రభాస్ ఇక మీదట మొత్తం సీక్వెల్స్ మాత్రమే చేస్తాడా..? కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడా..?

Director Maruthi: ఈవీవీ, జంధ్యాల రూట్లో వెళ్తున్న డైరెక్టర్ మారుతి.. రాజా సాబ్ గట్టెక్కినట్లేనా ?

Director Maruthi: ఈవీవీ, జంధ్యాల రూట్లో వెళ్తున్న డైరెక్టర్ మారుతి.. రాజా సాబ్ గట్టెక్కినట్లేనా ?

Star Heroes : పీపుల్స్ మీడియా బ్యానర్ ను కాపాడాల్సిన బాధ్యత ఆ స్టార్ హీరో మీద మాత్రమే ఉందా..?

Star Heroes : పీపుల్స్ మీడియా బ్యానర్ ను కాపాడాల్సిన బాధ్యత ఆ స్టార్ హీరో మీద మాత్రమే ఉందా..?

Prabhas : ప్రభాస్ కి ఇష్టం లేనప్పుడు రాజాసాబ్  సినిమా ఎందుకు చేస్తున్నాడు..? పోస్టు పోన్ అవుతుండటం వెనక అసలు మ్యాటరెంటంటే..?

Prabhas : ప్రభాస్ కి ఇష్టం లేనప్పుడు రాజాసాబ్ సినిమా ఎందుకు చేస్తున్నాడు..? పోస్టు పోన్ అవుతుండటం వెనక అసలు మ్యాటరెంటంటే..?

Rajasaab : రాజాసాబ్ పరిస్థితి ఏంటి..? రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా వేస్తున్నారా..?

Rajasaab : రాజాసాబ్ పరిస్థితి ఏంటి..? రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా వేస్తున్నారా..?

Stock Market : బడ్జెట్ అనంతరం భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..  సెన్సెక్స్, నిఫ్టీ పరిస్థితి ఎలా ఉందంటే ? అసలు కారణం ఇదీ

Stock Market : బడ్జెట్ అనంతరం భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ పరిస్థితి ఎలా ఉందంటే ? అసలు కారణం ఇదీ

Rajasaab : రాజాసాబ్ కు డేట్లు లేవు అంటున్న ప్రభాస్…అడ్డంగా బుక్కైన మారుతి… మ్యాటరెంటంటే..?

Rajasaab : రాజాసాబ్ కు డేట్లు లేవు అంటున్న ప్రభాస్…అడ్డంగా బుక్కైన మారుతి… మ్యాటరెంటంటే..?

Vehicle For Large Families: పెద్ద ఫ్యామిలీలు అంతా కలిసి వెళ్లే వాహనం రిలీజ్.. టూర్ కు హాయిగా వెళ్లొచ్చు.. ఈ కారు గురించి తెలుసా?

Vehicle For Large Families: పెద్ద ఫ్యామిలీలు అంతా కలిసి వెళ్లే వాహనం రిలీజ్.. టూర్ కు హాయిగా వెళ్లొచ్చు.. ఈ కారు గురించి తెలుసా?

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.