spot_img
Homeబిజినెస్Best smartphones under 20000: రూ.20 వేల లోపు బెస్ట్ 3 మొబైల్స్.. వీటన్నింటలో కెమెరా...

Best smartphones under 20000: రూ.20 వేల లోపు బెస్ట్ 3 మొబైల్స్.. వీటన్నింటలో కెమెరా బెస్ట్ ఫర్ఫామెన్స్..

Best smartphones under 20000: ప్రముఖంగా నిలిచే కొన్ని మొబైల్ ధరలు పెరిగాయి. మెమొరి చిప్ కొరత వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయితే వీటి ధరలు ఎలా ఉన్నా.. కొంత మంది మాత్రం రూ.20 వేల లోపు ఫోన్ కొనాలని చూస్తారు. కానీ వీటిలో మంచి ఫీచర్స్ ఉండాలని కోరుకుంటారు. కొన్ని కంపెనీలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఆకట్టుకునే ఫీచర్స్ ను ఉంచి.. మెరుగైన కెమెరాతో పాటు బ్యాటరీ వ్యవస్థను అందుబాటులో ఉంచుతోంది. అలాంటి ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. వీటి ధరలు రూ.20 వేల లోపే ఉంటాయి. వాటి గురించి వివరాల్లోకి వెళ్తే..

Motorola Edge 60 Fusion (Rs.19,999):
ఈ మొబైల్ లో 6.7 అంగుళాల HD+డిస్ ప్లే ఉంది. ఈ డిస్ ప్లేను గొరిల్లా గ్లాస్ 7i రక్షిస్తుంది. ఈ డిస్ ప్లే రోజూవారీ వినియోగదారులకు ఫుల్ సపోర్టుగా ఉంటుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో పాటు 12 జీబీ ర్యామ్ ఉండగా..UFS 2.2 స్టోరేజ్ ను అమర్చారు. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరాతో పాటు 13 అల్ట్రావైడ్ సెన్సార్, 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగిన ఈ మొబైల్ ధర ప్రస్తుతం రూ. 20,999 ఉండగా.. ఆఫర్ పై దీనిని రూ.19,999కే అందిస్తున్నారు.

POCI X7 (Rs. 17,999):
మిడల్ క్లాస్ పీపుల్స్ ఫోన్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ మొబైల్ అని అంటారు. ఇందులో 6.67 అంగుళాల డిస్ ప్లే ఉండగా.. ఇది 15 కే రిజల్యూషన్ తో పనిచేస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టు చేస్తుంది. దీనిని ప్రొటెక్ట్ చేయడానికి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉండనుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 8 జీబి ర్యామ్ ఉంటుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండే ఈ మొబైల్ ధర రూ.17,999తో విక్రయిస్తున్నారు.

Realme P4 5G (Rs.18,999)
చాలా మందికి రియల్ మీ మొబైల్స్ అంటే చాలా ఇష్టం. ఈ మొబైల్ ధర అందుబాటులో ఉండడంతో దీనిని లైక్ చేస్తున్నారు. ఇందులో 6.77 అంగుళాల హెచ్ డి ప్లస్ డిస్ ప్లే ను చూడొచ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉండనుంది. అలాగే ఇందులో 8 జీబి ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉండనుంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండగా.. 16 మెగా ఫిక్సెల్ తో ఫ్రంట్ కెమెరా పనిచేస్తుంది. ఇందులో 7000 mAhబ్యాటరీ ఉండగా.. ఇది 80 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేస్తుంది. దీనిని రూ. 18,999తో కొనుగోలు చేయొచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
AP MLC Elections

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper