AP Politics : ‘రాజకీయంలో రంగులు మారుస్తుంటారు నేతలు.. అందుకే రాజకీయ ఊసరవెల్లులు’ అని నేతలను తిట్టిపోస్తుంటారు. కానీ ఈ మధ్యన జనాలు కూడా తెలివి మీరిపోయారు. ఎవరు డబ్బులిస్తే వాళ్ల జపం చేస్తున్నారు. వాళ్లకు మద్దతుగా మాట్లాడేస్తున్నారు. ఎంత దారుణంగా ఈ పరిస్థితి ఉందంటే.. వీడియోలతో సహా అడ్డంగా దొరికేస్తున్నారు..
నిన్న గుడివాడలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఓ మహిళ బ్లాక్ బెలూన్స్ ఎగురవేసింది. జగన్ కు వ్యతిరేకంగా ఓ ప్లకార్డ్ ప్రదర్శించింది. దీంతో ఈమెను తెలుగుదేశం పచ్చమీడియా పతాక శీర్షికన వేసి హల్ చల్ చేసింది. మొత్తం వైరల్ చేసేశారు. ‘చంద్రబాబు నాయుడిని తిడితే ఊరుకోనని.. మా లోకేష్ అన్న గురించి మాట్లాడుతావా? ప్రతీసారి పప్పు అంటారా? మా బాబు, లోకేష్ లను అంటే ఊరుకోను ’ అంటూ తిట్టిపోశారు.
కట్ చేస్తే ఆమెకు ఇచ్చిన డబ్బులు, పథకం పూర్తయ్యాక ఆ మహిళ నిజస్వరూపం బయటపెట్టేసింది. ఆటోలో ఇంటికెళితూ టీడీపీ నేతలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ మహిళ విషయంలో ఎలా ప్రవర్తించారో తెలియదు కానీ ఆమె హర్ట్ అయిపోయింది..
‘బాబు గారికి అమ్మాయిలను సప్లై చేస్తారా? మేం సప్లై అయ్యామా? సిగ్గుందా ఎదవా? తెలుగు మహిళలను ‘ఎల్’ అంటారా? మమ్మల్ని అలా చూస్తారా?’ అంటూ అదే చంద్రబాబు, లోకేష్ లను పొగిడిన మహిళ బరెస్ట్ అయిపోయింది.
అలా అవసరం కోసం వాడుకోవడం.. అవసరం తీరాక వారితో నానా రకాలుగా వ్యవహరించడం చంద్రబాబుకే కాదు.. వారి కింద వారసులైన నేతలకు అలవాటైన వ్యవహారమే అని పలువురు తిట్టిపోస్తున్నారు.
https://twitter.com/PoliticalPunch9/status/1670029699211472896?s=20