Anthony Albanese Mosque Protest Australia: రంజాన్ మాసం సందర్భంగా ఆ దేశ ప్రధాని ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పాలని భావించారు. మంత్రిని తీసుని ఓ మసీదుకు వెళ్లారు. ముస్లింలు అక్కడ భారీగా పోగయ్యారు. దీంతో ప్రధాని కూడా అక్కడ కూర్చున్నాడు. ఈ సందర్భంగా ఓ ముస్లి నేత మాట్లాడుతూ ప్రధానిపై తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రభుత్వ విధానాలను తప్పు పట్టారు. దీంతో అక్కడికి వచ్చిన ముస్లింలు ప్రార్థనలు మర్చిపోయి ప్రధాని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కొందరు దాడికి కూడా యత్నించారు. దీంతో ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.
రంజాన్ శుభాకాంక్షలు చెబుదామని..
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌కు రంజాన్ సమయంలో మసీదులో తీవ్ర నిరసన ఎదురైంది. లకెంబా మసీదిలో ఇజ్రాయెల్ మద్దతును విమర్శించి ముస్లిం నేతలు ప్రసంగించగా, సేకరులు ‘గో బ్యాక్‘ నినాదాలు చేశారు. దాడి ప్రయత్నం కూడా జరిగింది. రంజాన్ ముగింపు సందర్భంగా ఈద్ ప్రార్థనల్లో పాల్గొనేందుకు సిడ్నీ లకెంబా మసీదుకు ప్రధాని, హోం మంత్రి టోనీ బర్క్ చేరుకున్నారు. లెబనీస్ ముస్లిం అసోసియేషన్ అధ్యక్షుడు గాజా, ఇరాన్ సమస్యలు, ప్రభుత్వ రెండు నాల్కల ధోరణిని విమర్శించాడు. దీంతో సేకరులు ప్రార్థనలు మరచి నినాదాలు చేశారు. భద్రతా సిబ్బంది ప్రధానిని బయటకు తీసుకెళ్లారు.
9 లక్షల ముస్లిం జనాభా..
ఆస్ట్రేలియాలో 9 లక్షల ముస్లింలు ఉన్నారు. లెబనాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, దక్షిణ భారతదేశం నుంచి వలసలుగా వచ్చి పౌరసత్వం పొందారు. ఈ సమాజం స్థానికులపై దాడులు, దోపిడీలు, హత్యలకు పాల్పడుతోంది. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు పర్యటన సమయంలో యూదులపై దాడులు జరిగాయి.
సెక్యులర్ ప్రదర్శన వైఫల్యం
ప్రధాని సెక్యులర్ ఇమేజ్ కోసం వెళ్లినా, మతపరమైన ఆగ్రహానికి గురయ్యాడు. లెబనీస్ అసోసియేషన్ క్షమాపణ కోరలేదు. గతేడాది ఎన్నికల సమయంలో కన్జర్వేటివ్ అభ్యర్థిని కూడా మసీదులో దాడి చేయడం ఇలాంటి సంఘటనలకు ఉదాహరణ.
ఈ ఘటన ఆస్ట్రేలియాలో మతోన్మాదం, తీవ్రవాద భావాల పెరుగుదలను సూచిస్తోంది. ప్రభుత్వం కఠిన విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వలసల సమాజం స్థానిక సంస్కృతిని గౌరవించకపోతే సామాజిక సంక్షోభం తీవ్రమవుతుంది.
