spot_img
Homeబిజినెస్Motorola Edge 50 Neo: Motorola Edge 50 Neo అప్డేట్.. భారత్ లోకి ఎప్పుడంటే?

Motorola Edge 50 Neo: Motorola Edge 50 Neo అప్డేట్.. భారత్ లోకి ఎప్పుడంటే?

Motorola Edge 50 Neo: Motorola కంపెనీ ఇప్పటికే ఎడ్జ్ 50,60,70 సిరీస్ లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. లేటెస్ట్ గా మోటరోలా ఎడ్జ్ 70 Fusion ఎక్కువగా ఆదరణ పొందుతోంది. అయితే వినియోగదారులకు మరింతగా ఆకర్షణీయమైన మొబైల్ ను అందించేందుకు ఇప్పటికే వచ్చిన ఎడ్జ్ 50 డివైస్ ను అప్డేట్ చేసుకుని ఎందుకు అవకాశం ఇచ్చింది. Motorola Edge 50 Nio ఫోన్ లో W1UI36H అనే వెర్షన్తో మొబైల్ మారిపోనుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మొబైల్స్ లో దీనిని అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇటలీ, పోలాండ్ వంటి దేశాల్లో అప్డేట్ చేసుకుంటున్నారు. త్వరలో ఇండియాకు కూడా రాబోతోంది.

Motorola Edge 50 Nio మొబైల్ లో 6.4 అంగుళాల POLED డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఈ డిస్ప్లే పై గొరిల్లా గ్లాస్ 3 రక్షణగా ఉంటుంది. ఈ డిస్ప్లే తో ఎలాంటి వాతావరణంలో నైనా ప్రకాశవంతమైన వెలుగు వస్తుంది. అలాగే ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ఆక్తా కోర్ సాఫ్ట్వేర్ ఉండగా..8GB Ram సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో కెమెరా పనితీరు కూడా నాణ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండగా..13 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది.32 MP ఫ్రంట్ కెమెరాతోపాటు 4k వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో 4310 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 68 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. రోజువారి వినియోగదారులతో పాటు మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారు దీనిని ఎంపిక చేసుకోవచ్చు.

అయితే ఇప్పుడు కొత్తగా ఈ మొబైల్ ను అప్డేట్ చేసుకోవాలని అనుకుంటే ఇందులోW1UI36H ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని సైజు సుమారుగా 2.14 GB ఉండనుంది. ఈ ఆండ్రాయిడ్ 16 రోజువారి వినియోగదారులతో పాటు.. వివిధ రకాల అవసరాలకు ఉపయోగించే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ కొత్త అప్డేట్ వల్ల నోటిఫికేషన్ త్వరగా అప్డేట్ అవుతుంది. హాట్స్పాట్ కరెక్ట్ కావడానికి ఇబ్బందులు ఉండవు. సెక్యూరిటీ ఫీచర్స్ అదనంగా వస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular