spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Reaction Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి చిరంజీవి డిసపాయింట్...

Chiranjeevi Reaction Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి చిరంజీవి డిసపాయింట్ అయ్యాడా..?

Chiranjeevi Reaction Ustaad Bhagat Singh: ఎవరి పేరు చెబితే ఇండస్ట్రీ లో ఉన్న రికార్డులు బ్రేక్ అవుతాయో, ఎవరిని చూడటానికి అభిమానులు ఆశగా ఎదురుచూస్తారో ఆయనే పవన్ కళ్యాణ్… తన నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. అతన్ని స్క్రీన్ మీద చూడడానికి అతని అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన నుండి సినిమాలు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. అయితే గత సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఈ సంవత్సరం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను పాదించుకున్నప్పటికి కలెక్షన్స్ విషయంలో మాత్రం చాలా తగ్గుముఖం పడుతున్నాయనే చెప్పాలి. అయితే రీసెంట్ గా ఈ సినిమాని మెగా ఫ్యామిలీ మొత్తం తిలకించారు. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకేసారి ఈ సినిమాలు చూడడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చిరంజీవి ఈ సినిమాను చూసి కొంతవరకు డిసప్పాయింట్ అయితే అయ్యారట.

కారణం ఏంటి అంటే ఈ సినిమా చివర్లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ను రేప్ చేసే సన్నివేశాలు చిరంజీవికి అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదట. అలాగే అవి కొన్ని రొటీన్ గా అనిపించాయట. ఇక ఈ విషయాన్ని హరీష్ శంకర్ తో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే చిరంజీవి హరీష్ శంకర్ కాంబినేషన్ లో గతంలో చాలా సందర్భాల్లో సినిమా వస్తుందని చెప్పినప్పటికి ఇప్పటి వరకు అది వర్క్ అవుట్ కాలేదు.

మరి ఈ సినిమాని చూసిన తర్వాత కమర్షియల్ సినిమాని హరీష్ శంకర్ చాలా బాగా హ్యాండిల్ చేయగలడు అనే ఒక నమ్మకం చిరంజీవికి వచ్చిందంట. మరి తొందరలోనే వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ పలువురు సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం…

ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి హరీష్ శంకర్ తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...
Oktelugu Epaper