spot_img
Homeఎంటర్టైన్మెంట్Steve Smith- Virat Kohli: కోహ్లీ డబుల్ సెంచరీ చేయకుండా స్మిత్ కుట్ర: నెట్టింట వైరల్...

Steve Smith- Virat Kohli: కోహ్లీ డబుల్ సెంచరీ చేయకుండా స్మిత్ కుట్ర: నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో

Steve Smith- Virat Kohli
Steve Smith- Virat Kohli

Steve Smith- Virat Kohli: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ లో భారత్ ఆస్ట్రేలియా జట్టు నాలుగో టెస్ట్ ఆడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగులు చేసింది. బదులుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా 571 పరుగులకు ఆలౌట్ అయింది. మొత్తంగా 91 పరుగుల లీడ్ లో నిలిచింది. నాలుగో టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్ లో 186 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 14 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.. అవకాశాన్ని కోల్పోయాడు అనేకంటే ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేసిన కుట్రకు బలయ్యాడు అనడం కరెక్ట్.

వాస్తవానికి కోహ్లీ ఆడుతున్న తీరు చూస్తే ఎవరైనా డబుల్ సెంచరీ సాధిస్తాడు అనుకున్నారు. కానీ అతడు బ్యాటింగ్ వేగం పెంచే క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ కోహ్లీకి సరైన సహకారం ఇవ్వలేకపోయాడు. దీంతో డబుల్‌ సెంచరీ చేయాలనే తలంపుతో కోహ్లీ భారీ షాట్లు ఆడాడు. ఓ సారి భారీ షాట్‌ ఆడగా బౌండరీ లైన్‌ వద్ద హాండ్స్‌ కోబ్‌ జార విడిచాడు. ఆ తర్వాత మర్ఫీ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు కోహ్లీ యత్నించాడు. ఈసారి లబుషేన్‌ ఎటువంటి పొరబాటు చేయకుండా క్యాచ్‌ పట్టేశాడు. దీంతో 186 పరుగుల వద్ద కోహ్లీ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది.

Steve Smith- Virat Kohli
Steve Smith- Virat Kohli

కోహ్లీకి డబుల్‌ సెంచరీకి చేరువగా ఉన్నప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్మిత్‌ ఫీల్డింగ్‌ సరళిని పూర్తిగా మార్చేశాడు. బౌండరీ లైన్‌ వద్ద ఏకంగా తొమ్మిది మంది ఫీల్డర్లను మోహరింపజేశాడు. మరో వైపు బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో భారీ షట్లు ఆడి డబుల్‌ సెంచరీ పూర్తి చేయాలని విరాట్‌ భావించాడు. ఈక్రమంలోనే ఒక భారీ షాట్‌ ఆడి హాండ్స్‌ కోబ్‌ జారవిడవటంతో బతికిపోయాడు. కానీ ఆ వెంటనే మరో భారీ షాట్‌ ఆడబోయి లబుషేన్‌ చేతికి చిక్కాడు. 14 పరుగుల తేడా తో డబుల్‌ సెంచరీ కోల్పోయాడు. స్మిత్‌ కోహ్లీని ఔట్‌ చేసేందుకు ఏర్పాటు చేసిన ఫిల్డింగ్‌ విధానం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper