spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Poster: ఈ పోస్టర్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదా..? హరీష్...

Ustaad Bhagat Singh Poster: ఈ పోస్టర్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదా..? హరీష్ శంకర్ భలే మోసం చేసాడు భయ్యా!

Ustaad Bhagat Singh Poster
Ustaad Bhagat Singh Poster

Ustaad Bhagat Singh Poster: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుండో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ నిన్న హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక పోలీస్ స్టేషన్ సెట్ లో ప్రారంభం అయ్యింది. పది రోజుల పాటు సాగే ఈ చిన్న షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో హాజరయ్యాడు. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ మరియు పోలీస్ ఆఫీసర్ రెండు గెటప్స్ లో కనిపించబోతున్నాడు.

తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన తేరి మూవీ స్టోరీ లైన్ ని తీసుకొని సొంతంగా డైరెక్టర్ హరీష్ శంకర్ స్క్రిప్ట్ ని డెవెలప్ చేసాడు.ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, పూజ హెగ్డే మరో హీరోయిన్ గా నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ ఏడాది లోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి, జనవరి 12 వ తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.

నిన్న షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా మేకర్స్ ఒక చిన్న పోస్టర్ ని విడుదల చేసారు,ఈ పోస్టర్ కి సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్ కుర్చీ వెనుకకి తిప్పి కూర్చొని ఒక చేతిలో టీ గ్లాస్ మరో చేతిలో గన్ పెట్టుకొని ఉంటాడు. ఫ్యాన్స్ ఈ పోజ్ ని చూసి మెంటలెక్కిపొయ్యారు.

Ustaad Bhagat Singh Poster
Ustaad Bhagat Singh Poster

కానీ ఈ పోస్టర్ లో కనిపించేది పవన్ కళ్యాణ్ కాదని, డైరెక్టర్ హరీష్ శంకర్ అంటూ సోషల్ మీడియా లో కొంతమంది రూమర్స్ ప్రచారం చేసారు.కానీ ఆ సన్నని చేతులు ఆ సన్నని కాళ్ళు చూస్తే అర్థం చేసుకోవచ్చు అది పవన్ కళ్యాణ్ అని,ఇద్దరి హెయిర్ స్టైల్ ఒకేలా ఉండడం వల్ల ఈ అయ్యోమయ్యం ఏర్పడింది అని అంటున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా నిన్న వచ్చిన ఈ అనౌన్స్మెంట్ కి సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీదున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Chandrababu

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...
Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Oktelugu Epaper