Homeఎంటర్టైన్మెంట్Kiraak RP Chepala Pulusu Re Open: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ రీఓపెనింగ్...

Kiraak RP Chepala Pulusu Re Open: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ రీఓపెనింగ్ అప్పుడే… తేల్చి చెప్పిన కిరాక్ ఆర్పీ!

Kiraak RP Chepala Pulusu Re Open: జస్ట్ కర్రీ పాయింట్ పెట్టి లక్షల వ్యాపారం చేస్తున్న కిరాక్ ఆర్పీ ఒక్కసారిగా వార్తలకు ఎక్కాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కిరాక్ ఆర్పీ రూ. 40 లక్షలు పెట్టుబడి పెట్టి కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మిన కిరాక్ ఆర్పీ పెద్ద మొత్తంలోనే పెట్టుబడి పెట్టాడు. కూకట్ పల్లి వంటి మంచి ఏరియా ఎంచుకున్నాడు. పెద్ద వంటశాల సిటీ బయట ఏర్పాటు చేసి రకరాకల చేపల పులుసు అందిస్తున్నాడు. అనతి కాలంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం అభివృద్ధి చెందింది. పెట్టిన పెట్టుబడితో పాటు లాభాలు మొదలయ్యాయి.

Kiraak RP Chepala Pulusu Re Open
Kiraak RP Chepala Pulusu Re Open

అయితే సడన్ గా కిరాక్ ఆర్పీ షాప్ క్లోజ్ చేశారు. ఆయన చేపల పులుసుకు అలవాటు పడిన జనాలు… తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం క్లోజ్ చేయడానికి గల కారణం వెల్లడించారు. డిమాండ్ కి తగ్గ సప్లై అందించలేకపోతున్నాము. కస్టమర్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో నెల్లూరు వచ్చి చేపల పులుసు చేసే వంటవాళ్ళను, మరికొందరు వర్కర్స్ ని నియమించుకోబోతున్నాము. అందుకే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ క్లోజ్ చేశాము అన్నారు.

అది తాత్కాలికంగా మాత్రమే క్లోజ్ చేశామన్న కిరాక్ ఆర్పీ రీఓపెనింగ్ ఎప్పుడు ఉంటుందో వెల్లడించారు. ఎటూ సంక్రాంతికి వర్కర్స్ కి సెలవులు ఇవ్వాలి. కాబట్టి పండగ తర్వాత షాప్ రీఓపెన్ చేస్తాము. స్టాఫ్ ని పెంచడం జరిగింది. అలాగే గతంలో ఉన్న వంటలకు అదనంగా రెండు మూడు మెనూలో చేర్చడం జరిగింది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ పూర్తిగా క్లోజ్ చేశాము అనడంలో నిజం లేదని కిరాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు.

Kiraak RP Chepala Pulusu Re Open
Kiraak RP Chepala Pulusu Re Open

కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కమెడియన్ గా పాపులర్ అయ్యారు. 2019లో నాగబాబుతో పాటు జబర్దస్త్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. కొన్నాళ్లు అదిరిందితో పాటు అడపాదడపా కామెడీ షోలు చేశారు. ఆ మధ్య దర్శకుడిగా ఓ మూవీ ప్రారంభించాడు. నిర్మాత మధ్య తప్పుకోవడంతో కిరాక్ ఆర్పీ మూవీ ఆగిపోయింది. ఆయన బుల్లితెరపై కనిపించడం లేదు. ఇటీవల మల్లెమాల సంస్థ మీద ఆరోపణలు చేస్తూ వార్తలకు ఎక్కాడు. మొత్తంగా క్రియేటివ్ ఫీల్డ్ వదిలేసి… వ్యాపారం వైపు అడుగులు వేశాడు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper