ట్రెండింగ్ న్యూస్Ariana Vieira Passed Away: అంత్యక్రియలపై వీడియో తీసుకుంది.. రెండు నెలలకే చనిపోయింది!

Ariana Vieira Passed Away: అంత్యక్రియలపై వీడియో తీసుకుంది.. రెండు నెలలకే చనిపోయింది!

Ariana Vieira Passed Away: మిస్‌ వెనిజులా అరియానా వైరా.. మరణానంతరం తన అంత్యక్రియలు ఏ విధంగా నిర్వహించాలని వివరిస్తూ.. ఇటీవల సరదాగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఇది పోస్టు చేసిన రెండు నెలలకే అందాల సుందరికి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. వీడియో తీసిన తర్వాత కారు ప్రమాదానికి గురయ్యింది. గాయాల నుంచి కోలుకున్న అనంతరం గుండెపోటుతో మరణించింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా..
మిస్‌ వెనిజులా అరియానా వైరా(26) సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండేవారు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు తాను చేసే పనులను, ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకుంటూ ఉండేది. రెండు నెలల క్రితం సరదాగా తాను చనిపోతే అంత్యక్రియలు ఎలా చేస్తే బాగుంటుందో వివరిస్తూ ఒక వీడియో చేసింది. ‘నేను చనిపోతే నా అంత్యక్రియల కోసం దీన్ని రికార్డ్‌ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటివి నా దగ్గర నుంచి ఎవరూ తీసుకోరు’ అంటూ రాసుకొచ్చింది.

జూలై 13న యాక్సిడెంట్‌..
అరియానా వీడియో పోస్టు చేసిన కొన్ని రోజుల్లోనే ప్రమాదానికి గురయ్యింది. జులై 13న ఓర్లాండ్‌ ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. కొన్నాళ్లు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కొంత కోలుకుంది. చివరికి గుండెపోటుతో మృతి చెందింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్టు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైరా చాలా రోజులుగా పనిచేయడం వల్ల అలసిపోయిందని.. అందుకే డ్రైవింగ్‌ చేస్తుండగా నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగిందని ఆమె తల్లి వివియన్ ఓచోవా స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. డొమినికన్‌ రిపబ్లిక్‌లో అక్టోబరులో జరగనున్న ‘‘మిస్‌ లాటిన్‌ అమెరికా ఆఫ్‌ ది వరల్‌-2023’’ పోటీలో వైరా తన దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే!

Seetha Payanam Collection: ఒకప్పుడు యాక్షన్ హీరో గా సౌత్ ఇండియా లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో అర్జున్(Arjun Sarja). అందరూ ఆయన్ని యాక్షన్ కింగ్...

Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం 'స్పిరిట్'(Spirit Movie), 'కల్కి 2'(Kalki 2 Movie), 'Fauji' చిత్రాలను పూర్తి చేయడం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ముందుగా ఆయన...

Most Popular

OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో...

NEET 2026 : తండ్రి కిరాణ షాపు.. ముగ్గురు తోబుట్టువులు ‘నీట్’లో ర్యాంకులు..

NEET 2026: బలమైన సంకల్పం.. కష్టపడి చదవాలనే తపన ఉంటే ఆర్థిక ఇబ్బందులు కూడా విజయాన్ని అడ్డుకోలేవని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు నిరూపించారు. చిన్న కిరాణా దుకాణం నడిపే తండ్రి...

Pawan Kalyan : పేర్ని నాని మాటలకు నిరంజన్ ఎంత బాధ పడ్డాడో చూడండి.. చివరి మాటలు చూస్తే...

Pawan Kalyan : వరంగల్ చెందిన నిరంజన్ అనే పవన్ కళ్యాణ్ వీరాభిమాని రీసెంట్ గానే కన్నుమూసిన ఘటన యావత్తు ప్రజానీకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. చిన్న తనం నుండి జెన్యూ సంబంధిత...

Raj Kumar : ప్రశాంతంగా చ*చ్చాడు.. కాల్చి చం*పా*ల్సింది సర్..రాజ్ కుమార్ సోదరుల వీడియో వైరల్

Raj Kumar : సైకో కి*ల్ల*ర్ రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అతడు సోమవారం ఉదయమే చనిపోయినట్టు తెలుస్తోంది. నిర్మానుష్యమైన ప్రాంతంలో అతడి మృతదేహం...

Perni Nani : నా బిడ్డ చనిపోవడానికి కారణం పేర్ని నాని నే అంటూ నిరంజన్ తండ్రి హాట్...

Perni Nani : ఇటీవలే పవన్ కళ్యాణ్ వరంగల్ కి చెందిన నిరంజన్ అనే వీరాభిమాని , జెన్యు సంబంధిత ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండడం తో, అతని కోరిక ని నెరవేర్చేందుకు అతని...
Exit mobile version