spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Instagram: ఇంస్టాగ్రామ్ లో కేవలం ఆమెని మాత్రమే ఫాలో అవుతున్న అల్లు అర్జున్

Allu Arjun Instagram: ఇంస్టాగ్రామ్ లో కేవలం ఆమెని మాత్రమే ఫాలో అవుతున్న అల్లు అర్జున్

Allu Arjun Instagram
Allu Arjun Instagram

Allu Arjun Instagram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మొదటి నుండి పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫేమ్ ఉంది.ఈ ఫేమ్ మరియు క్రేజ్ కేవలం పుష్ప సినిమా తో వచ్చింది కాదు, ఆర్య నుండే ఆయన ఇండియా వైడ్ ఫేమస్.అందుకే సోషల్ మీడియా లో అల్లు అర్జున్ కి ఉన్నంత ఫాలోయింగ్ మిగిలిన ఏ హీరో కి కూడా ఉండదు.ఎందుకంటే ఆయనని టాలీవుడ్ ఆడియెన్స్ తో పాటుగా బాలీవుడ్, కోలీవుడ్ మరియు మాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫాలో అవుతుంటారు.

ఇంస్టాగ్రామ్ లో ఆయనకీ 21 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు, మిగిలిన ఏ టాలీవుడ్ హీరో కి కూడా ఈ రేంజ్ ఫాలోయర్స్ లేరు.అలాగే ఫేస్ బుక్ లో అదే రేంజ్ ఫాలోయర్స్ ఉండగా, ట్విట్టర్ లో 6 మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ఉన్నారు.అయితే ఫేస్ బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ అల్లు అర్జున్ ఎవరినీ ఫాలో అవ్వట్లేదు.

కానీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం కేవలం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నాడు.అది మరెవరో కాదు, ఆయన సతీమణి అల్లు స్నేహారెడ్డి.ఇంస్టాగ్రామ్ లో తన తమ్ముడు అల్లు శిరీష్ ఉన్నాడు, రామ్ చరణ్ మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి వాళ్ళు కూడా ఉన్నారు.తన కుటుంబ సభ్యులు ఇంతమంది ఉన్నా కూడా కూడా అల్లు అర్జున్ ఎందుకు ఫాలో అవ్వడం లేదు, అసలు ఆయన ఉద్దేశ్యం ఏమిటి అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న.అల్లు అర్జున్ ట్విట్టర్ లోకి వచ్చిన కొత్తల్లో తన తమ్ముడు అల్లు శిరీష్ ని , ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఫాలో అయ్యేవాడు.

Allu Arjun Instagram
Allu Arjun Instagram

కానీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ముగ్గురుని కూడా అన్ ఫాలో కొట్టేసాడు.దాని అర్థం ఏంటో ఎవరికీ తెలియదు.ఇంటర్వ్యూస్ లో కూడా ఎవ్వరూ ఆయనని ఈ ప్రశ్న అడగరు.అయితే ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ కి ఒక ప్రత్యేకమైన బ్యాకప్ ప్రైవేట్ అకౌంట్ ఉందని, అందులో నుండి ఆయన అందరిని ఫాలో అవుతాడని రూమ్మేట్ కూడా ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper