Malavika Mohanan
Malavika Mohanan: ఒంటి నిండా వెంట్రుకలు అదీ ఒక హీరోయిన్ కి అంటే.. షాకింగ్ విషయమే. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ ?, రజినీకాంత్ ‘పేట’ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ మాళవిక మోహనన్. అదేమిటి ? విజయ్ హీరోగా వచ్చిన ‘మాస్టర్’ సినిమాలో కూడా ఆమె బాగానే ఉంది కదా. మరి సడెన్ గా ఒంటి నిండా వెంట్రుకలు ఎలా వచ్చాయి ?, ఎలా అంటే ఇలా.. ఈ కింద పిక్స్ చూడండి.
Malavika Mohanan
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ఈ ఫోటో షూట్ చేసింది. అందులో భాగంగా ఫుల్ గా వెంట్రుకలు ఉన్న డ్రెస్ ధరించి.. మొత్తానికి ఇదిగో ఇలా షాక్ ఇచ్చింది. మొత్తానికి ఈ డ్రెస్ లో కూడా ఈ హాట్ బ్యూటీ అదరగొట్టింది.
Malavika Mohanan
అసలు మాళవిక మోహనన్ అంటేనే చాలా ఓపెన్ మైండెడ్ అని పేరు ఉంది. ఏ విషయాన్ని అయినా ఆమె డైరెక్ట్ చెప్పేస్తోంది. మనసులో ఒకటి నోటి నుండి మరొకటి మాట్లాడటం ఆమెకు నచ్చదు. అందుకే, మాళవిక మోహనన్ ఎక్కవగా బోల్డ్ కామెంట్స్ చేస్తుంటుంది.
Malavika Mohanan
ఎవరు ఏమనుకున్నా.. మాళవిక మోహనన్ చాలా బోల్డ్. ఏ విషయాన్ని అయినా బోల్డ్ గానే చెబుతూ ఉంటుంది. కాకపోతే.. ఆ మధ్య తనకు మాస్క్ పెట్టుకోకపోతే నగ్నంగా ఉన్నట్లు ఉంటుంది అని చెప్పింది. ఆమె ఈ రేంజ్ బోల్డ్ అని జనం కూడా ఊహించలేదు.
Malavika Mohanan
ఇక ఈ మధ్య మాళవిక హాట్ ఫోటో షూట్ లతో ఫుల్ బిజీగా ఉంది. ప్రతి హీరోయిన్ ఫోటో షూట్స్ చేస్తోంది అనుకోండి. కానీ మాళవిక తీరే వేరు లేండి. ఇదిగో ఈ ఫోటో షూట్ లో ఆమె ఇచ్చిన ఫోజులు చూడండి. ఎంత కసిగా ఉన్నాయో మీకే అర్ధం అవుతాయి.
Malavika Mohanan
Also Read: Negative talk For Megastar Movie: సినిమా మొదలు కాకముందే మెగాస్టార్ సినిమాకి నెగిటివ్ టాక్ !
ఆమె సినిమాల విషయానికి వస్తే.. నేషనల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతితో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించబోతుంది.
Malavika Mohanan
మాళవిక సోషల్ మీడియాలో యాక్టిక్ గా ఉంటుంది. ఎక్కువగా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
Malavika Mohanan
Also Read: TRS Supports Opposition Candidate: సంచలనం ఏమాయె సారూ.. విపక్ష అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు..!!
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: The beauty heroine has shit filled hair
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com