HomeNewsJyothi Poorvaj: ఇంత అందాన్ని ఎక్కడ పోగేసావ్ జ్యోతి Newsఫోటోలుసినిమా ఫొటోలు Jyothi Poorvaj: ఇంత అందాన్ని ఎక్కడ పోగేసావ్ జ్యోతి Jyothi Poorvaj జ్యోతి పూర్వజ టెలివిజన్ సీరియల్స్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. By Swathi Chilukuri Thursday, 17 April 2025, 15:21 PM FacebookXWhatsAppCopy URL Jyothi Poorvaj (1) జ్యోతి పూర్వజ టెలివిజన్ సీరియల్స్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. కన్నడ సీరియల్ జోగులతో ఆమె అరంగేట్రం చేసింది. ఈ పాత్ర ఆమెకు గుర్తింపును ఇచ్చింది. కిన్నారి, మూరు గంటులో ఆమె మెరిచింది. తెలుగు సీరియల్ గుప్పెడంత మనసులో అయితే నటనకు జనాలు ఫిదా అయ్యారు. ఈ సీరియల్ లో ఆమె జగతి పాత్రను పోషించింది. జ్యోతి సినిమాల్లో కూడా నటించింది. ఆమె తెలుగు సినిమా నో మోర్ సీక్రెట్స్లో కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనను విమర్శకులు ప్రశంసించారు. ఆమె ఫిల్మోగ్రఫీలో 5D, సప్లయర్ శంకర, జెర్సీ నంబర్, దియా ఉన్నాయి. అయితే జ్యోతి పూర్వజ పోస్ట్ చేసిన ఫోటోలకు ఫుల్ లైక్స్ రావడం కామన్. TagsJyothi Poorvajjyothi poorvaj photosLatest Tollywood News Share FacebookXWhatsAppCopy URL Previous articleTollywood Heroine: తెలుగులో ఇప్పటివరకు 17 సినిమాలు చేసింది.. కానీ స్టార్డం మాత్రం రాలేదు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా..Next articleStar Actress: ఈ నటుడి భార్య కూడా టాలీవుడ్ లో స్టార్ నటి.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Jyothi Poorvaj’s Saree Look : అందాల ఆంటీ.. నిన్ను ఏం పోతపోసి సృష్టించాడు ఏంటి? Jyothi Poorvaj Glows: అందాల ’జ్యోతి’.. లేటు వయసులో ఘాటు ఫోజులు Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Funky Collection: ‘ఫంకీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాలేదు! Rajamouli And Uday Kiran: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు ప్లాన్ చేశాడా.? Most Popular TDP Jana Sena Allianc : కూటమికి అసలు పరీక్ష.. చంద్రబాబు–పవన్ భేటీ వెనుక వ్యూహమేంటి? Bhuvneshwar Kumar : భువనేశ్వర్ బ్యాక్.. వచ్చే వరల్డ్ కప్ కు రిహార్సల్.. హిట్ అయితే ఎంట్రీనే.. Priyanka Singh: అమ్మాయి గా మారడానికి ప్రియాంక సింగ్ పడిన ఈ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు! Aggipette Macha: ‘అగ్గిపెట్టె మచ్చ’ కి తీవ్ర అస్వస్థత..పరిస్థితి విషమం! Triumph Bonneville T40 : ఏం బైక్.. ఏం అత్యాధునిక ఫీచర్లు మామ.. ట్రయంఫ్ బొన్నెవిల్లే T40 వచ్చేసింది.. Honda XR300L, XR300 Rally : వచ్చేసింది అదిరిపోయే స్పోర్ట్స్ బైక్.. బైకర్లు రెడీ అవ్వండి Indian Politics : వీధి పోరాటాల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర? Madhuri Rathod: ‘బిందెలు బిందెలు బావయ్య’ అంటున్న మాధురి రాథోడ్.. కం బ్యాక్ మామూలుగా లేదుగా! Actor Naslen: సైకో కిల్లర్ గా మారిపోయిన యంగ్ హీరో.. ఇలా తయారు అవుతాడని అసలు ఊహించలేదు!