HomeఫోటోలుAishwarya Menon : కూల్ హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్.. పోలా అదిరిపోలా.. ఫోటోలుసినిమా ఫొటోలు Aishwarya Menon : కూల్ హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్.. పోలా అదిరిపోలా.. Aishwarya Menon: ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ చాలా మందికి పరిచయమే. By Swathi Chilukuri Thursday, 17 April 2025, 17:05 PM FacebookXWhatsAppCopy URL Aishwarya Menon ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ చాలా మందికి పరిచయమే. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోల్లో ఎంత ముద్దుగా ఉంది కదా.. స్టైలిష్ గా కనిపించే ఈ ఫోటోలో ఐశ్వర్య మీనన్ ఆకర్షణ, ఆత్మవిశ్వాసాన్ని అద్దం పట్టేలా చేస్తున్నాయి. సింపుల్ మేకప్, క్లాసిక్ వైట్ టాప్, కూల్ హెయిర్ స్టైల్ తో భలే ఆకట్టుకుంటుంది కదా. ఇక ఐశ్వర్య రిలాక్స్డ్ పోజ్, ఆత్మవిశ్వాసంతో కూడిన చూపులు మన పక్కింటి అమ్మాయి అనేలా చేస్తున్నాయి కదా. ఫ్యాషన్, ఫిల్మ్ సర్కిల్లలో ఆమెకు ఎందుకు అభిమానులు ఉన్నారో మరోసారి రుజువు అయింది. నాన్ సిరితాల్లో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. నాన్ సిరితాల్ అనేది 2020లో విడుదలైన తమిళ కామెడీ చిత్రం. చివరిగా భజే వాయు వేగమ్లో కనిపించింది. TagsAishwarya MenonAishwarya Menon PhotosInstagramLatest PhotosViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleVetapalem: ఆ చోటనే ఆగిన కారు.. అక్కడి వరకే వచ్చిన సిమెంట్ రోడ్డు.. మన వ్యవస్థలో ఇలాంటివి బోలెడు!Next articleYagnam Movie: అత్త పాత్రలో నటిస్తున్న గోపీచంద్ యజ్ఞం సినిమా హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే… Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Instagram New Feature: ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్.. ట్యాగ్ చేసిన పోస్టులను ఇక ప్రొఫైల్ గ్రిడ్లోనూ పెట్టొచ్చు Instagram Views: ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలో తెలుసా.. సింపుల్ చిట్కా ఇదీ Rambai Tejaswi Rao: రాంబాయి అందాలు చూడతరమా? ఏముంది సామీ..కుర్రాళ్ళు మెంటలెక్కిపోతున్నారు.. Nuveksha Photos : అందాల నువేక్ష.. చీరలో చూడతరమా? Ram Charan And Pawan Kalyan: మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో రామ్ చరణ్.. అసలు కారణం ఏంటంటే.. Pragya Jaiswal Glamorous Look: సెగలు రేపుతోన్న అందాల ప్రగ్యా.. Most Popular Rapthadu Incident: రాప్తాడు ప్రేమోన్మాదికి ఆ శిక్ష వేయాల్సిందే.. india vs uae : నిన్న పాకిస్తాన్ చేతిలో.. నేడు యూఏఈ చేతిలో.. టీమిండియాకు ఏంటీ ఘోర పరిస్థితి.. Top Web Series List: 2026 టాప్ 5 ఇండియన్ వెబ్ సిరీస్ లు ఇవే..తప్పక చూడాల్సిందే! Jio Voice Only Plans : ఇక డేటా అవసరం లేదు.. జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్’ నే భయపెట్టిన రోహిత్..రియల్ ‘అల్టిమేట్ గోట్’ గా నిల్చిన ముకేశ్! Child Behaviour: బాల ఉన్మాదులను.. దారిలో పెట్టేది ఎవరు? WhatsApp : వాట్సాప్ గ్రూప్ యూజర్లకు గుడ్న్యూస్.. ఒకటి కాదు.. ఏకంగా నాలుగు కొత్త ఫీచర్లు! Rapthadu School Incident: రాప్తాడు లో ఏం జరిగింది.. ప్రేమోన్మాది స్కూల్లోకి ఎలా ప్రవేశించాడు.. వెలుగులోకి దిగ్భ్రాంతికర నిజాలు.. Rahul Gandhi : రాహుల్ గాంధీ సమస్య ఓటు చోరీ కాదు మీ నాయకత్వ అసమర్థత