Sirivennela Seetharama Sastri: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్రి మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. సిరివెన్నెల మరణాన్ని తెలుగు చిత్రపరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో ఇబ్బంది పడుతున్న సిరివెన్నెల ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమవడంతో ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
telugu film industry celebraties responce about sirivennela death
"మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు" – మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?…విశ్వాత్మలో కలిసిపోయావా? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏— deva katta (@devakatta) November 30, 2021
Saddened by the demise of Sirivennela Seetharama Sastry garu. His contribution to Telugu cinema is indelible. Rest in peace sir. 🙏 pic.twitter.com/O1rnm4XI6D
— Ravi Teja (@RaviTeja_offl) November 30, 2021
జగమంత కుటుంబం మీది
మీరు లేక
ఏకాకి జీవితం మాది…🙏. Unbearable loss thank you for the poetic perceptions which added meaning in to our lives .. YOU WERE THE BEST GURUJI #SirivennelaSitaramasastry garu #RIP pic.twitter.com/JucPDYiVTa— Prakash Raj (@prakashraaj) November 30, 2021
Deeply saddened by the news that #SirivennelaSeetharamaSastry garu is no more. He has been a part of my career right from the beginning – his words will keep him in our music forever. May his soul rest in peace. 🙏
— Allari Naresh (@allarinaresh) November 30, 2021
Also Read: Sirivennela Seetharama Sastri: చిత్ర పరిశ్రమలో విషాదం… దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల మృతి
Shocked and saddened by the demise of our legendary lyricist Shri #SirivennelaSeetharamaSastry garu, Huge loss to Telugu cinema. You will be missed sir 🙏🙏 pic.twitter.com/soyB1ue3N8
— Bobby (@dirbobby) November 30, 2021
Also Read: Mahesh Babu: అందరూ సంతోషమే.. ఒక్క మహేష్ అభిమానులు తప్ప !
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Telugu film industry celebraties responce about sirivennela death
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com