Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Telangana » Old house demand hyderabad old houses demand real estate trend

Old House Demand : పాత ఇల్లే బెటర్.. పెరిగిన డిమాండ్.. హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందంటే?

Old House Demand : సరైన ఆదాయం లేనివారు పాత ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. 2018-19 సంవత్సరం కంటే 2024-25 సంవత్సరానికి 5 శాతం పెరిగినట్లు ఇంటిగ్రేటేడ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేస్ స్క్వేర్ యార్డ్స్ నివేదిక తెలిపింది. ఈ కాలంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందినా

Written By: Srinivas , Updated On : May 3, 2025 / 08:41 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Old House Demand Hyderabad Old Houses Demand Real Estate Trend

Old House Demand

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Old House Demand  : కరోనా తరువాత ప్రతి ఒక్కరి జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ సమయం నుంచి ప్రతి ఒక్కరూ సొంతంగా ఇల్లు, వాహనం ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది సొంత ఇల్లు నిర్మించుకోవడంతో పాటు అపార్టు మెంట్లలో ప్లాట్ కొనుగోలు చేస్తున్నారు. అయితే సరైన ఆదాయం లేనివారు పాత ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. 2018-19 సంవత్సరం కంటే 2024-25 సంవత్సరానికి 5 శాతం పెరిగినట్లు ఇంటిగ్రేటేడ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేస్ స్క్వేర్ యార్డ్స్ నివేదిక తెలిపింది. ఈ కాలంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందినా.. మరోవైపు కొత్త ఇళ్లతో పాటు పాత ఇళ్లను కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కొత్త ఇళ్ల కంటే పాత ఇళ్లు ఎందుకు కొనుగోలు చేస్తున్నారంటే?

Also Read : హైదరాబాద్‌లో రియల్‌ జూమ్‌.. అద్దెలను మించిన ఇళ్ల ధరలు

2020 సంవత్సరం వరకు హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు అందుబాటులో ఉండేవి. కానీ కరోనా తరువాత పరిస్థితి మారిపోయింది. చాలా మంది సొంత ఇల్లు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సొంతంగా ఇళ్లు నిర్మించుకోవడం కంటే.. రెడీమేడ్ గా ఉన్న ఇళ్లు కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపారు. అయితే కొత్తగా అపార్ట్ మెంట్ లో ఇళ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినా.. వాటి ధరలు అమాంతం పెరగాయి. దీంతో ఆదాయం తక్కువగా ఉన్న వారు సెకండ్ హ్యాండ్ ఇళ్ల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. మరోవైపు చాలా మంది లగ్జరీ గృహాలను నిర్మించుకోవాలని అనుకోవడంతో మిడిల్ క్లాస్ పీపుల్స్ సెకండ్ హ్యాండ్ ఇళ్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు.

ఈ పరిస్థితి హైదరాబాద్ లో కూడా ఉంది. రిజిస్ట్రేషన్ ప్రకారం 2024-2025 ఏడాదిలో మొత్తం 71వేల యూనిట్లు రిజస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో 35 వేలు కొత్త ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఉంటే.. 36 వేలు సెకండ్ హ్యాండ్ రిజిస్ట్రేషన్లుగా నమోదయ్యాయి. 2024-25 సంవత్సరంలో మొత్తంగా ప్రైమరీ యూనిట్లు 49 శాతంగా ఉంటే .. సెకండరీ యూనిట్ల శాతం 51 శాతంగా ఉంది. కొత్త ఇల్లు కంటే పాత ఇల్లు కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త ఇళ్లు నిర్మించుకోవాలంటే అనువైన ప్రదేశం కావాలి. అంతేకాకుండా తాగునీరు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నారు. అదే పాత ఇళ్లు సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నారు. ఈ క్రమంలో పాత ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది.

అయితే పాత ఇల్లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు తెలుపుతున్నారు. రీసేల్ ప్రాపర్టీస్ లో ఎక్కువ శాతం మోసం జరుగుతూ ఉంటాయని అంటున్నారు. పాత ఇల్లు కొనుగోలు చేసే ముందు వాటర్ లీకేజ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అందువల్ల పాత ఇల్లును వర్షా కాలంలో కొనుగోలు చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నా తెలిసిపోతుంది. పాత ఇల్లు కొనుగోలు చేసే సమయంలో మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా విక్రయదారుడిని నుంచి అసలు విషయాలు తెలుసుకోవాలి.

Srinivas

Srinivas Author - OkTelugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

View Author's Full Info

Web Title: Old house demand hyderabad old houses demand real estate trend

Tags
  • hyderabad
  • Hyderabad Real estate
  • Old House Demand
  • Telangana
Follow OkTelugu on WhatsApp

Related News

Rythu Bharosa Telangana: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

Rythu Bharosa Telangana: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

KTR to be arrested soon: కేటీఆర్‌ అరెస్ట్‌ ఖాయమా? తెలంగాణలో మరో సంచలనం

KTR to be arrested soon: కేటీఆర్‌ అరెస్ట్‌ ఖాయమా? తెలంగాణలో మరో సంచలనం

Inter Supplementary Results 2025: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

Inter Supplementary Results 2025: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

Malla Reddy Latest Viral Video: మల్లారెడ్డితో అట్లుంటది మరి.. వైరల్ వీడియో

Malla Reddy Latest Viral Video: మల్లారెడ్డితో అట్లుంటది మరి.. వైరల్ వీడియో

Miracles in soil of Singareni: సంచలనం: సింగరేణి మట్టిలో అద్భుతాలు వెలుగుచూశాయి..

Miracles in soil of Singareni: సంచలనం: సింగరేణి మట్టిలో అద్భుతాలు వెలుగుచూశాయి..

Women beat RTC Bus Conductor: ఫ్రీ బస్సు ఇవ్వలేదని కండక్టర్ ని పిచ్చకొట్టుడు కొట్టిన మహిళలు.. వైరల్ వీడియో

Women beat RTC Bus Conductor: ఫ్రీ బస్సు ఇవ్వలేదని కండక్టర్ ని పిచ్చకొట్టుడు కొట్టిన మహిళలు.. వైరల్ వీడియో

ఫొటో గేలరీ

Shalini Pandey sets Instagram ablaze: అర్జున్ రెడ్డి బ్యూటీ అందాలు చూస్తే కుర్రకారు విజిల్స్ వేయాల్సిందే..

Shalini Pandey Sets Instagram Ablaze With Sizzling Photoshoot

Ashwini Sri Stunning Pics: అందాల వడ్డన చేయడంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ముందుంటుంది కదా..

Bigg Boss Fame Ashwini Sri Stunning Photoshoot Pics

Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి..

Divi Vadthya Latest Instagram Pics Goes Viral

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.