NTR-Prashanth Neel : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని ప్రతి హీరో కూడా చాలా వరకు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఇక ప్రస్తుతం పాన్ ఇండియాని బేస్ చేసుకొని సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు… జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు గత సంవత్సరం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prahanth Neel) దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read : ప్రభాస్ ఆదిపురుష్ కి తప్పని అవమానాలు, దుమారం రేపుతున్న సైఫ్ అలీ కామెంట్స్
ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధిస్తున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు…
ఇక ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్(NTR) కి కొన్ని కండిషన్లు కూడా పెట్టారట. ప్రస్తుతం షూటింగ్లో పాల్గొంటున్న ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు డైలీ 2 అవర్స్ ఎక్సర్ సైజ్ చేస్తూ డైట్ మైంటైన్ చేయాలని చెప్పారట. అలా చేస్తేనే ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా న్యాచురల్ గా కనిపిస్తారని అందులోను ఒక సపరేట్ క్యారెక్టర్ లో తనను స్పెషల్ గా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారట.
మరి ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ నీల్ చెప్పిన మాటలకు కట్టుబడి అతని ఏం తినాలి ఎలా ఉండాలి అనే దాని మీద కూడా తీవ్రమైన కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… మొత్తానికైతే ఇద్దరు కలిసి పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…