తెలంగాణ ఉద్యమ సారథి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారాల కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ఐదున్నర నెలలు ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉంది. సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో మంగలవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో విడుదలైంది.
Written By:
Raj Shekar , Updated On : August 28, 2024 / 11:25 AM IST
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.