టీజేఎఫ్ తొలి జాబితా విడుదల

హైదాబాద్ లో గ్రేటర్ మున్సిపాలిటి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను తొలిజాబితాను విడుదల చేశారు. తాజాగా కోదండరామ్ నాయకత్వం వహిస్తున్న టీజేఎఫ్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. వారిలో ముఖ్యులుగా బేగం బజార్- బట్టల రాంచందర్, గో షామహల్- షేక్ సల్లా ఉద్దీన్, మంగల్ హాట్ -శాంతాబాయి, జాంబాగ్ -జరూరుద్దీన్, పురానాఫూల్-అనిల్ సేన్, జియా గూ- చంద్రగిరి సత్యనారాయణ, గాంధీనగర్-మెరుగు రజిత శ్రీనివాస యాదవ్ […]

Written By: Suresh, Updated On : November 19, 2020 6:20 pm
Follow us on

హైదాబాద్ లో గ్రేటర్ మున్సిపాలిటి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను తొలిజాబితాను విడుదల చేశారు. తాజాగా కోదండరామ్ నాయకత్వం వహిస్తున్న టీజేఎఫ్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. వారిలో ముఖ్యులుగా బేగం బజార్- బట్టల రాంచందర్, గో షామహల్- షేక్ సల్లా ఉద్దీన్, మంగల్ హాట్ -శాంతాబాయి, జాంబాగ్ -జరూరుద్దీన్, పురానాఫూల్-అనిల్ సేన్, జియా గూ- చంద్రగిరి సత్యనారాయణ, గాంధీనగర్-మెరుగు రజిత శ్రీనివాస యాదవ్ ఉన్నారు. మొత్తం 27 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.