ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్పొరేటర్లతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 55 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ల విధులు, ఇతర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మేయర్ పదవిపై ఎలాంటి వైఖరి అవలంభించాలనే అంశంపై చర్చించనున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Ktr meeting with corporators
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com