క్రికెట్‌లో స్విచ్ హిట్ షాట్లకు చరమగీతం పాడాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. గత కొన్ని రోజులుగా స్విచ్ హిట్ షాట్లపై పదే పదే వార్తలో నిలుస్తున్న చాపెల్.. ఒకవేళ ఆ షాట్లు ఆడితే దాన్ని డెడ్‌బాల్‌గా ప్రకటించాలని సూచించాడు. ఆసీస్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ తరహా షాట్లతో టీమిండియాతో జరుగుతున్న సిరీస్‌లో అలరిస్తున్న సంగతి తెలిసిందే.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Switch shots should be banned
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com