కేటీఆర్ ఫాంహౌజ్ వివాదానికి సంబంధించిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన నోటీసులు, మధ్యంతర ఉత్తర్వులను కేటీఆర్ సవాల్ చేయగా హైకోర్టు స్టే విధించింది. ఆ స్టే ఉత్తర్వలు ఎత్తివేయాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్ లోని అనేక అంశాలపై విచారణ జరపాలని న్యాయమూర్తి తెలిపారు. దీంతో త్వరలో తాను బదిలీ కానున్న నేపథ్యంలో ఇప్పుడు సమయం సరిపోదన్నారు. ఈ పిటిషన్ పై జనవరి 6కు వాయిదా వేశారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Adjournment of hearing on ktr petition
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com