spot_img
Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీWhatsApp Username Feature Update 2026: వ్యాపారులకు, ఈవెంట్ చేసే వాళ్లకి బాగా ఉపయోగపడే యాప్.....

WhatsApp Username Feature Update 2026: వ్యాపారులకు, ఈవెంట్ చేసే వాళ్లకి బాగా ఉపయోగపడే యాప్.. త్వరలో వాట్సాప్ లోకి..

WhatsApp Username Feature Update 2026: What’sApp లేని మొబైల్ కనిపించదు. మెసేజ్ నుంచి వివిధ రకాల ఫైల్స్, వీడియోలు పంపించుకునేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే వినియోగదారుల అవసరాలు మారుతుండడంతో వారికి అనుగుణంగా దీని యాజమాన్యం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగా త్వరలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుంది.. ఇకనుంచి ఫోన్ నెంబర్ల స్థానంలో యూసర్ నేమ్ లు, యూనిక్ ఐడీలు చర్చ నుండి. వీటి ద్వారానే ఇతరులతో చాటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ఈ ఏడాది జూన్లో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

ప్రపంచంలో వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ ఏర్పడాలంటే ప్రస్తుతం వాట్సాప్ నే ప్రధాన వాహకంగా పనిచేస్తుంది. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా గ్రూపులో కరెక్ట్ కావడానికి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ అవసరం లేకుండా కూడా సంబంధిత వ్యక్తులతో చాటింగ్ చేయవచ్చు. లేదా గ్రూపులో యాడ్ కావచ్చు. ఇలా చాటింగ్ చేయడానికి ప్రత్యేకంగా యూసర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఉదాహరణకు ramu అనే ఐడి ఉన్నట్లయితే.. వాట్సాప్ సెర్చ్ లో ఈ పేరును సెర్చ్ చేసి ఆ వ్యక్తికి మెసేజ్ పంపించడం ప్రారంభించాలి. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసిపోవచ్చు. వినియోగదారుల భద్రత కోసమే ఈ ఫీచర్ ను తీసుకువచ్చినట్లు వాట్సాప్ యాజమాన్యం తెలుపుతుంది.

అంతేకాకుండా వాట్సాప్ కు సంబంధించిన ప్రైవసీ ఆప్షన్లు మొబైల్ లోనే ఉంటాయి. మొబైల్ లోకి వెళ్లి సెట్టింగ్స్.. ఆ తర్వాత ప్రైవసీ యూసర్ నేమ్ కు వెళ్లి IF క్రియేట్ చేసి యూజర్ ఐడి పొందవచ్చు. ఈ ఫీచర్ జోన్ 2026 లో అందుబాటులోకి రాగుంది. ఆ సమయంలో వాట్స్అప్ అప్డేట్ తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్, ఆ తర్వాత యూసర్ నేమ్ కు వెళ్లి కొత్త ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీరికి అంకెలతో కూడిన యూజర్ ఐడి క్రియేట్ అవుతుంది. దీనికి QR కోడు ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు.

అయితే వాట్సాప్ లో ఇలాంటి ఫీచర్లు ఉండాలంటే కేవలం వాట్సాప్ లోనే కాకుండా ఒక సాధారణ లింకు జనరేట్ చేసి షేర్ చేస్తే వారు బ్రౌజర్ లో ఓపెన్ చేసి మెసేజ్ చేయొచ్చు. ఇది వ్యాపారవేత్తలకు, ఈవెంట్స్ కు బాగా ఉపయోగపడుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper