Samsung Galaxy S26 Ultra: Mobile కంపెనీల్లో Samsung ను ప్రత్యేకంగా కోరుకునే వారు చాలామంది ఉన్నారు. ఇందులో ఉండే ఫీచర్స్, డిస్ప్లే, కెమెరా పనితీరు ప్రత్యేకంగా ఉండడంతో.. ఈ మొబైల్ మార్కెట్లోకి రాగానే వెంటనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. వినియోగదారుల అవసరాలను గుర్తించి ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగా కొత్తగా Samsung Galaxy S 26 Ultra అనే కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. ఇందులో ప్రత్యేకంగా AI ఫీచర్స్ ఉండడంతో నేటి తరం వారు దీనిని ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం చాలామంది మొబైల్స్ లో AI ఫీచర్స్ కోరుతున్నారు. వీరికి అనుగుణంగా కంపెనీలు సైతం కొత్తగా తీసుకువచ్చే మొబైల్స్ లో AI ఆధారితా సాఫ్ట్వేర్, కెమెరా నువ్వు అందుబాటులో వస్తున్నారు. కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి రాబోతున్న Samsung Galaxy S 26 Ultra అనే మొబైల్ లో ప్రత్యేకంగా AI చిప్ సెట్ ను అమర్చారు. అలాగే ఇందులో ఫోటోగ్రఫీ కోసం అద్భుతమైన కెమెరాను అమర్చారు. 240 MP ప్రధాన కెమెరా ఉంది. ఇది ఇప్పటివరకు వచ్చిన కెమెరాలు కంటే అత్యధిక క్వాలిటీతో ఫోటోగ్రఫీని అందిస్తుంది. అంతేకాకుండా సెల్ఫీలు, వీడియోలు కూడా క్వాలిటీతో పొందవచ్చు. ఖచ్చితమైన పొడవు, అడ్డం ఎలా కావాలంటే అలా ఫోటోలు ప్రొఫెషనల్ గా తీసుకోవచ్చు. ఇందులో 16 GB Ram ఉండనుంది. ఇది S6 ఆల్ట్రా తో పనిచేస్తుంది. హై ఎండ్ ప్రాసెస్ ద్వారా అదనపు శక్తిని పొందే ఇది వినియోగదారులకు అనుగుణంగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఒకేసారి అనేక యాప్స్ ను ఉపయోగించినా కూడా ఎలాంటి స్లో కాకుండా వర్క్ పూర్తి అవుతుంది.
Samsung Galaxy S 26 Ultra మొబైల్ లో బ్యాటరీ ప్రధానంగా నిలుస్తుంది. ఇందులో ఉండే బ్యాటరీ 130 వాట్ తో ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ చార్జింగ్ రోజంతా వినియోగించే వారికి.. గేమింగ్ కోసం ఆసక్తి చూపేవారికి అనుగుణంగా ఉంటుంది. డౌన్ టైం కూడా తక్కువగా ఉండడంతో బిజీగా ఉండే వారికి ఈ మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్ ను ఇస్తుంది. అలాగే ఇందులో Galaxy S26 Ultra 5G క్లీన్ చేస్తూ సహజమైన సాఫ్ట్వేర్ అనుభవాన్ని ఇస్తుంది. కొన్ని ఫైల్స్ ను భద్రత గా ఉంచడానికి అనుకూలమైన ఫీచర్స్ ఉన్నాయి. రెగ్యులర్ సాఫ్ట్వేర్లు అప్డేట్ అవుతూ.. మాల్ వేరు నుంచి తట్టుకునే శక్తిని పొందుతుంది. ఫైవ్ జి కనెక్టెడ్ మొబైల్ కావడంతో.. ఏ ప్రదేశంలోకి వెళ్లిన నెట్వర్క్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఆడియో నాణ్యత, కావలసిన గేమ్స్ ఇందులో పొందుపరిచారు.
ఇది మార్కెట్లోకి వస్తే సామాన్యులకు అనుగుణమైన ధర ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ కోరుకునే వారికి.. గేమింగ్ కోసం ఈ మొబైల్ బాగా నచ్చుతుంది అని అంటున్నారు. ఇందులో Amoled డిస్ప్లే ని కూడా జత చేయడంతో ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు.