Lenovo Legion Go 2: నేటి కాలంలో గేమింగ్ హ్యాండ్ హెల్డ్ కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో చాలామంది వెంటనే కేస్, స్క్రీన్ ప్రొటెక్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా Lenovo Legion Go 2 లాంటి పెద్ద 8.8 అంగుళాల డిస్ ప్లే లో ఉన్న డివైస్ లో స్క్రీన్ మీద చిన్న గీతల పడినా సరే ఇబ్బందిగానే ఉంటుంది అందుకే ప్రత్యేకంగా Legion Go 2 కోసం ప్రత్యేకంగా స్క్రీన్ ప్రొటెక్టర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు.. Legion Go 2 కి, పాత Legion Go కు ఓకే స్క్రీన్ ప్రొటెక్టర్ సరిపోదు. ఈ రెండు స్క్రీన్ ల మధ్య కొలతలు వేరువేరుగా ఉంటాయి. అందువల్ల Go 2 కోసం తయారుచేసిన ప్రొటెక్టర్ ను మాత్రమే ఎంచుకోవాలి.
దీనివల్ల ఉపయోగం ఏంటంటే
- Legion Go 2 రూపొందించిన ప్రీమియం టెంపర్డ్ గ్లాస్ ప్రొటెక్టర్లలో 9 H hardeness వంటి ప్రొటెక్ట్ రేటింగ్ ను ఉపయోగిస్తున్నారు. రోజువారీగా వాడుతున్నప్పుడు ఏర్పడే చిన్న చిన్న గీతలు.. స్క్రాప్ వంటి వాటినుంచి డిస్ ప్లే ను రక్షించేందుకు ఉపయోగపడుతుంది.
- పోలియోఫోబిక్ కోటింగ్ వల్ల వేలిముద్రలు.. చేతి నూనె మరకలు స్క్రీన్ మీద కనిపించకుండా ఉంచుతుంది. అంతేకాదు స్క్రీన్ శుభ్రం చేయడం కూడా సులభం అవుతుంది. టచ్ రెస్పాన్స్ క్లారిటీ కూడా సాధ్యమైనంత వరకు నిజమైన స్క్రీన్ లాగా కనిపించేలాగా కొన్ని మోడల్స్ రూపొందించారు.
- క్లియర్ ట్యాంపర్ గ్లాస్ తీసుకుంటే డిస్ ప్లే లోని రంగులు.. ఓఎల్ఈడి విజువల్ పార్టీని ఎక్కువగా ఆస్వాదించడానికి ఆస్కారం ఉంటుంది. మరోవైపు matte/ anti glass protector ప్రతిబింబాల సంఖ్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది..
Legion Go 2 వినియోగదారులకు Matte protectors కొన్ని సందర్భాలలో ఓఎల్ఈడి స్క్రీన్ పై ఉండే షార్ప్నేస్, పాప్ ను తగ్గిస్తుందని కథనాలు ఉన్నాయి . మరోవైపు Lenovo Legion Go 2 ను ఎక్కువగా ప్రయాణాలలో.. చేతుల్లో పట్టుకొని గేయం కోసం ఉపయోగించే వారికి స్క్రీన్ ప్రొటెక్టర్ ఒక అదనపు సెక్యూరిటీ లేయర్ లాగా ఉపయోగపడుతుంది. అయితే దీనిని ఎంచుకునేటప్పుడు కేవలం తక్కువ ధర కాకుండా fit, clarity, touch response, coating, case compability వాటి అంశాలను ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి.దీని ధర అమెజాన్ లో 5,727గా ఉంది.