spot_img
Homeక్రీడలుRohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ నక్క తోక తొక్కాడా? ఏంటీ వైట్ వాష్ సిరీస్...

Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ నక్క తోక తొక్కాడా? ఏంటీ వైట్ వాష్ సిరీస్ గెలుపులు?

Rohit Sharma: ఏ రంగంలో అయినా స‌క్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారంటే.. వారి వెన‌కాల కొంత అదృష్టం కూడా ఉండాలంటారు మ‌న పెద్ద‌వారు. ఇప్పుడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌ను చూస్తే ఒక పాత సామెత మ‌న‌కు గుర్తుకు రాక మాన‌దేమో. ఇప్పుడు రోహిత్ సాధిస్తున్న విజ‌యాల‌ను చూస్తుంటే అత‌ను నిజంగానే న‌క్క‌తోక తొక్కాడేమో అనిపిస్తుంది. మొన్న‌టికి మొన్న వ‌న్ డే మ్యాచ్‌ను వైట్ వాష్ చేసింది రోహిత్ సేన‌.

Rohit Sharma
Rohit Sharma

ఇప్పుడు కోల్కత్తా వేదిక‌గా జ‌రిగిన మూడో టీ20లోనూ వెస్టిండీస్పై గెలిచింది టీమ్ ఇండియా. దాదాపు 17 ర‌న్స్ తేడా విజ‌య ఢంకా మోగించింది. టీ20 సిరీస్‌ను కూడా వైట్ వాష్ చేసేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియా.. 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 184 ర‌న్స్ సాధించింది. సూర్యాకుమార్ యాదవ్ ప‌రుగుల వ‌రద‌ పారించాడు. 31 బంతుల్లో ఏకంగా 65 పరుగులు చేయ‌డం, అత‌నికి సాయంగా వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 35 ర‌న్స్ బాద‌డంతో ఇండియా చెప్పుకోద‌గ్గ స్కోర్ చేసింది.

Also Read:   అభిమానులకు క్లాస్ ఇచ్చిన పవన్.. అధికారం కోసం తప్పదు మరీ?

ఇక ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ వ‌రుస‌గా వికెట్లు పోగొట్టుకుంది. కాగా వారిలో నికోలస్ పూరన్ కాస్తంత భ‌య‌పెట్టాడు. 47 బంతుల్లో 61 ర‌న్స్ చేసి గౌర‌వం కాపాడాడు. కానీ టీమ్ ఇండియా బౌల‌ర్ల ధాటికి కుప్ప కూలిపోయింది వెస్ట్ ఇండీస్‌. దీంతో రోహిత్ కెప్టెన్సీలో వ‌రుస‌గా టీ20కూడా వైట్ వాష్ చేసేసింది ఇండియా. దీంతో అత‌నికి ప్ర‌శంస‌ల వెల్లువ ద‌క్కుతోంది.

Rohit Sharma
Rohit Sharma

అస‌లే భీక‌ర బ్యాట్స్ మెన్ అయిన విరాట్ కోహ్లీని త‌ప్పించి రోహిత్‌కు కెప్టెన్సీ అప్ప‌గించ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. గొప్ప ఆట‌గాడిని ఇలా అవ‌మానిస్తారా అంటూ చాలా ట్రోల్స్ న‌డిచాయి. కానీ ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో వైట్ వాష్ గెలుపులు చూసిన స‌ద‌రు క్రికెట్ అభిమానులు రోహిత్‌కు స‌పోర్టు చేస్తున్నారు. అత‌నికి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. మొన్న‌టి దాకా విమ‌ర్శించిన వారే ఇప్పుడు రోహిత్ మీద ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఎంతైనా ల‌క్ అంటే ఇదేనేమో క‌దా.

Also Read: ఏపీకి తాయిలాలు ఇవ్వ‌డానికి బీజేపీ రెడీయేనా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper