Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Sports » Ms dhoni crushing defeat kolkata knight riders

Ms Dhoni : ఈ ఘోర ఓటమికి వారే కారకులు.. బాంబు పేల్చిన ధోని

Ms Dhoni :  కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఫస్ట్ బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్లు లాస్ అయి..

Written By:Anabothula Bhaskar, Updated On : April 12, 2025 / 11:23 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Ms Dhoni Crushing Defeat Kolkata Knight Riders

Ms Dhoni

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Ms Dhoni :  కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఫస్ట్ బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్లు లాస్ అయి.. జస్ట్ 103 రన్స్ మాత్రమే చేసింది చెన్నై జట్టు. ఆ తర్వాత ఈ టార్గెట్ ను రెండు వికెట్లు లాస్ అయ్యి..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అత్యంత ఈజీగా ఫినిష్ చేసింది. 59 బంతులు మిగిలి ఉండగానే ఈ టార్గెట్ ను రీచ్ అయింది. ఈ విక్టరీ ద్వారా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పాయింట్ల పట్టికలో థర్డ్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. ఇప్పటిదాకా థర్డ్ ప్లేస్ లో ఉన్న బెంగళూరు జట్టును ఫోర్త్ ప్లేస్ లోకి పంపించింది. ప్రస్తుతం లక్నో జట్టు ఫిఫ్త్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక చెన్నై ఈ ఓటమితో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. చివరి స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉంది.

Also Read : ఫస్ట్ అన్ క్వాప్డ్ కెప్టెన్ ధోని.. ఇంకా ఎన్నో ఘనతలు..

ఆగ్రహం వ్యక్తం చేసిన ధోని

ఈ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత చెన్నై జట్టు తాత్కాలిక కెప్టెన్ ధోని ఒక్కసారిగా బరస్ట్ అయిపోయాడు. తమ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు..” కొన్ని మ్యాచ్లలో జట్టు సరిగా ఆడలేక పోతోంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వేగంగా పరుగులు చేయలేకపోతోంది. వికెట్లు త్వరగా పడుతుండడంతో జట్టు మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. మెరుగైన భాగస్వామ్యాలు నమోదు కావడం లేదు. అత్యంత దారుణంగా పవర్ ప్లే లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయడం జట్టులో బ్యాటింగ్ లోపానికి నిదర్శనం గా నిలుస్తోంది. రచిన్ రవీంద్ర, కాన్వే గొప్ప ప్లేయర్లే అయినప్పటికీ.. ఈ మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయారు.. ప్రామాణికమైన షాట్లు ఆడ లేక పోయారు. లైన్ దాటి కొట్టడానికి ప్రయత్నించలేకపోయారు. రిస్క్ తీసుకొని షాట్లు ఆడక పోవడంతో.. ఆ ప్రభావం జట్టు మీద పడింది.. అందువల్ల భారీ స్కోరు నమోదు కాలేదు. మిగతా ప్లేయర్లు కూడా అంతగా ఆకట్టుకోలేదు. గొప్పగా ఆడతారని భావించిన వారు కూడా చెత్త ఆటను ప్రదర్శించారు. అందువల్లే ఇలాంటి దుస్థితిని జట్టు ఎదుర్కొంటున్నది. అయితే వచ్చే మ్యాచ్లో చెన్నై జట్టు సరికొత్తగా కనిపిస్తుంది. సమూల మార్పులు తీసుకొస్తాం. లోపం ఎక్కడ జరుగుతోందో గుర్తించి.. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని” ధోని వ్యాఖ్యానించాడు. వాస్తవానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధోని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడు. తన సహనాన్ని కోల్పోడు. కానీ శుక్రవారం నాటి మ్యాచ్లో అత్యంత దారుణమైన ఫలితం వచ్చిన తర్వాత.. ధోని తన సహజ సిద్ధ లక్షణానికి భిన్నంగా వ్యవహరించడం అభిమానుల్లో చర్చకు కారణమవుతోంది.

Also Read : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మళ్లీ ఎంఎస్ ధోని.. అసలేమైందంటే

Anabothula Bhaskar

Anabothula Bhaskar Author - OkTelugu

Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Read More

Web Title: Ms dhoni crushing defeat kolkata knight riders

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • CSK
  • KKr
  • Mr cool
  • MS Dhoni
  • sports
Follow OkTelugu on WhatsApp

Related News

Chennai : చెన్నై చిత్తుగా.. అత్యంత చెత్తగా.. మాజీ చాంప్ కు ఏమైంది?

Chennai : చెన్నై చిత్తుగా.. అత్యంత చెత్తగా.. మాజీ చాంప్ కు ఏమైంది?

RCB VS CSK : చివరి రెండు ఓవర్లలో.. ఇంత విధ్వంసమా.. చెన్నై బౌలర్లకు ఏడుపొకటే తక్కువ!

RCB VS CSK : చివరి రెండు ఓవర్లలో.. ఇంత విధ్వంసమా.. చెన్నై బౌలర్లకు ఏడుపొకటే తక్కువ!

Vibhav : 14 ఏళ్ల కుర్రాడి మెరుపు సెంచరీ.. గిఫ్ట్‌గా వచ్చిన లగ్జరీ కారు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Vibhav : 14 ఏళ్ల కుర్రాడి మెరుపు సెంచరీ.. గిఫ్ట్‌గా వచ్చిన లగ్జరీ కారు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Rohit Sharma : డీపీకి తక్కువేం లేదు.. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించిందో MI ఇప్పటికీ చెప్పదు!

Rohit Sharma : డీపీకి తక్కువేం లేదు.. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించిందో MI ఇప్పటికీ చెప్పదు!

Sunil Narine : కోల్ “కథ”ను మార్చేసిన సునీల్ నరైన్.. ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర..

Sunil Narine : కోల్ “కథ”ను మార్చేసిన సునీల్ నరైన్.. ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర..

Vaibhav Surya Vanshi : 35 బాల్స్.. 11 సిక్సర్లు, నాలుగు ఫోర్లు.. ఇదీ వైభవ్ సూర్యవంశీ సెంచరీ ఊచకోత

Vaibhav Surya Vanshi : 35 బాల్స్.. 11 సిక్సర్లు, నాలుగు ఫోర్లు.. ఇదీ వైభవ్ సూర్యవంశీ సెంచరీ ఊచకోత

Vaibhav Surya Vanshi : 17 బంతుల్లో 50 పరుగులు.. గుజరాత్ పై 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ శివతాండవం..

Vaibhav Surya Vanshi : 17 బంతుల్లో 50 పరుగులు.. గుజరాత్ పై 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ శివతాండవం..

MS Dhoni: 9 మ్యాచ్ లలో 19 మందిని ఆడించాం.. ఇంకేం చేస్తాం?: ధోని  నిస్సహాయత!

MS Dhoni: 9 మ్యాచ్ లలో 19 మందిని ఆడించాం.. ఇంకేం చేస్తాం?: ధోని నిస్సహాయత!

Kavyamaran : కావ్యమారన్ కు కోపం వస్తే అపరకాళికాదేవి.. వైరల్ వీడియో

Kavyamaran : కావ్యమారన్ కు కోపం వస్తే అపరకాళికాదేవి.. వైరల్ వీడియో

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.