Homeక్రీడలుక్రికెట్‌IPL 2026 Schedule Twist: ఐపీఎల్ 16 రోజులేనా.. బీసీసీఐ ఇచ్చిన ట్విస్ట్ వెనుక అసలు...

IPL 2026 Schedule Twist: ఐపీఎల్ 16 రోజులేనా.. బీసీసీఐ ఇచ్చిన ట్విస్ట్ వెనుక అసలు కారణం ఇది

IPL 2026 Schedule Twist: ఐపీఎల్ 2026 ట్రోఫీకి సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్ని రోజులపాటు అభిమానులలో నెలకొన్న ఉత్కంఠ కు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇక్కడ బీసీసీఐ ట్విస్ట్ ఇచ్చింది. ఫలితంగా అభిమానుల్లో మరో టెన్షన్ మొదలైంది. Also Read: గూగుల్ డేటా సెంటర్‌పై జగన్ కి ఎందుకంత కడుపుమంట? మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం వల్ల మొన్నటి వరకు ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాదని.. వాయిదా పడుతుందని వార్తలు వినిపించాయి. […]

IPL 2026 Schedule Twist: ఐపీఎల్ 2026 ట్రోఫీకి సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్ని రోజులపాటు అభిమానులలో నెలకొన్న ఉత్కంఠ కు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇక్కడ బీసీసీఐ ట్విస్ట్ ఇచ్చింది. ఫలితంగా అభిమానుల్లో మరో టెన్షన్ మొదలైంది.

Also Read: గూగుల్ డేటా సెంటర్‌పై జగన్ కి ఎందుకంత కడుపుమంట?

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం వల్ల మొన్నటి వరకు ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాదని.. వాయిదా పడుతుందని వార్తలు వినిపించాయి. అయితే ఐపీఎల్ వాయిదా వేసేది లేదని నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది. అంతేకాదు దిగ్విజయంగా టోర్నీ నిర్వహిస్తామని ప్రకటించింది.. అంతేకాదు, బుధవారం షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది.

ఐపీఎల్ నిర్వాహక కమిటీ రిలీజ్ చేసిన షెడ్యూల్లో 16 రోజుల పాటు సాగే మ్యాచ్ లకు సంబంధించిన వివరాలు మాత్రమే ఉన్నాయి. దీంతో అభిమానుల్లో మరో రకమైన ఉత్కంఠ మొదలైంది. 16 రోజులపాటే ఐపిఎల్ నిర్వహిస్తారా.. తదుపరి మ్యాచ్ ల సంగతి ఏంటని అభిమానులు సోషల్ మీడియాలో సరికొత్త ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఇచ్చిన ట్విస్ట్ వెనుక అసలైన కారణం ఉంది.

మనదేశంలో తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధాన నగరాలలోని క్రికెట్ మైదానాలలో మ్యాచ్ లు నిర్వహించాలా? వద్దా? అనే విషయాలపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఐపీఎల్ నిర్వాహక కమిటీ కేవలం 16 రోజుల షెడ్యూల్ మాత్రమే విడుదల చేసింది. ఈ షెడ్యూల్లో 20 మ్యాచ్ లు ఉన్నాయి. నాలుగు డబల్ హెడర్లు ఉన్నాయి. ఒకవేళ అక్కడి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తే మ్యాచ్లు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. దీనిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper