Ind Vs Eng 1st Test Day 3: పోప్ ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు. 106 పరుగులు చేసిన ఓలీ పోప్ పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టెస్టు కెరీర లో తొలి వికెట్ దక్కించుకున్నాడు ప్రసిద్ద్ కృష్ణ. క్రీజులో కి కెప్టెన్ స్టోక్స్ వచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 225 గా ఉంది.
Ind Vs Eng 1st Test Day 3: పోప్ ను పెవిలియన్ కు పంపిన ప్రసిద్ధ్ కృష్ణ
Ind Vs Eng 1st Test Day 3 106 పరుగులు చేసిన ఓలీ పోప్ పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టెస్టు కెరీర లో తొలి వికెట్ దక్కించుకున్నాడు ప్రసిద్ద్ కృష్ణ.