Homeక్రీడలుక్రికెట్‌Vaibhav suryavamshi: అందమైన బ్యూటీని తగులుకొని ముద్దులు.. హగ్గులు.. 15 ఏళ్లకే రొమాన్స్ లో దున్నేస్తున్న...

Vaibhav suryavamshi: అందమైన బ్యూటీని తగులుకొని ముద్దులు.. హగ్గులు.. 15 ఏళ్లకే రొమాన్స్ లో దున్నేస్తున్న వైభవ్

Vaibhav suryavamshi: జస్ట్ 15 సంవత్సరాలు.. మూతి మీద మీసం కూడా సరిగ్గా రాలేదు. అప్పుడే మనోడు మొదలుపెట్టాడు. బ్యాట్ అందుకున్నాడు. మైదానంలోకి దిగాడు. బంతిని గట్టిగా కొట్టాడు. వచ్చాడు.. కొట్టాడు.. ఇదే రిపీట్.. సీన్ కట్ చేస్తే ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్. సెంచరీ మేకర్… ఇంతే కాదు నేషనల్ టీం లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ కూడా అదే సీన్.. మొత్తంగా మనోడు బేబీ బాస్ అయిపోయాడు. ఇదంతా చదువుతుంటే వైభవ్ సూర్య వంశీ […]

Vaibhav suryavamshi: జస్ట్ 15 సంవత్సరాలు.. మూతి మీద మీసం కూడా సరిగ్గా రాలేదు. అప్పుడే మనోడు మొదలుపెట్టాడు. బ్యాట్ అందుకున్నాడు. మైదానంలోకి దిగాడు. బంతిని గట్టిగా కొట్టాడు. వచ్చాడు.. కొట్టాడు.. ఇదే రిపీట్.. సీన్ కట్ చేస్తే ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్. సెంచరీ మేకర్… ఇంతే కాదు నేషనల్ టీం లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ కూడా అదే సీన్.. మొత్తంగా మనోడు బేబీ బాస్ అయిపోయాడు.

ఇదంతా చదువుతుంటే వైభవ్ సూర్య వంశీ మీకు గుర్తుకు వస్తే కచ్చితంగా మీరు ఇండియన్ క్రికెట్ ఫాలో అవుతున్నట్టే. సూర్యవంశీ మామూలుగానే అగ్రెసివ్. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కోపాన్ని చూపిస్తాడు. అదే స్థాయిలో బుడ్డోడి మాదిరిగా ఏడుస్తాడు. అనుకూలమైన బంతి వస్తే బంతిని స్టేడియం అవతలికి పంపిస్తాడు. అనుకూలమైన బంతి రాకపోయినా సరే అలానే పంపిస్తాడు. ఇక్కడ బంతి కామన్ కాదు.. బయటికి పంపించడం కామన్. అందువల్లే మనోడిని ఎవరూ కావాలని గెలుక్కోరు.. ఒకవేళ గెలికితే మనోడు ఊరుకోడు. ఎలా అంటే లంకకు తన తోక ద్వారా నిప్పు అంటించి.. లంక దహనం చేసిన ఆంజనేయుడు టైపు. అందుకే మన బేబీ బాస్ అంటే టీమిండియాలో సైతం ఒక రకమైన షివరింగ్.

ఫోర్లు.. సిక్సర్లు.. సెంచరీలతోనో మనోడు ఆగిపోవడం లేదు. ఆ వయసు రాకముందే ఆ పని మొదలు పెట్టాడు. ఖతర్నాక్ బ్యూటీని తగులుకున్నాడు. ముద్దులు.. హగ్గులు.. పరిధి దాటలేదు గాని.. గట్టిగానే రొమాన్స్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది. బేబీ బాస్ దూకుడును ముందుగానే గమనించిన రవి శాస్త్రి హెచ్చరించాడు. సునీల్ గవాస్కర్ అరె బాబు హద్దుల్లో ఉండురా అంటూ క్లాస్ పీకాడు. అయినప్పటికీ మనోడు కంట్రోల్లో ఉంటేగా.. హాట్ బ్యూటీతో యవ్వారం మొదలుపెట్టాడు. అసలే కసిగా ఉన్న అతడు.. దుమ్ము దుమారం చేశాడు. కాకపోతే ఇది నిజం కాదండోయ్.. ఏ ఐ ద్వారా చేసిన మాయాజాలం.. అసలే సూర్య వంశీకి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్. పైగా అతడు అంటే చచ్చిపోయే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అతడు కనిపిస్తే చాలు.. చెయ్యి అందిస్తే చాలు జన్మ ధన్యం అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం ఏ అమ్మాయికి ఆ అదృష్టం ఉందో తెలియదు గానీ.. ఏ ఐ ద్వారా సృష్టించిన అమ్మాయి మాత్రం వైభవ్ తో రొమాన్స్ ను గట్టిగానే ఎంజాయ్ చేసింది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper