Rashi Phalalu: కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా కొన్ని రాశుల వారి ఫలితాల్లో మార్పులు రానున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 14న మంగళవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. 2023 నవంబర్ 14న 12 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
షరాశి:
ఈ రాశివారికి కొన్నిపనుల్లో మార్పులు చేరస్తారు. దీని వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం:
ఈ రోజునుంచి ఈ రాశివారికి ఆదాయం బాగుంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
మిథునం:
ఉద్యోగులు ప్రమోషన్ పొందేందుకు అవకాశం. మానసిక సమస్యతో ఉన్నవారు ఈరోజు నుంచి ఉల్లాసంగా మారుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
కర్కాటకం:
ఈ రాశివారికి కార్తీక మాస ప్రభావం ఉంటుంది. అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. సాయంత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం:
ఈ రాశివారికి అన్ని రంగాల్లో విజయం అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. శత్రువులు మీ పై ఆధిపత్యం చెలాయించవచ్చు.
కన్య:
వ్యాపారులు సమయాన్ని వృథా చేయకుండా కష్టపడాలి. దీంతో లాభాలు వస్తుంటాయి. కొత్త ప్రాజెక్టులు చేపడుతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. లేకుంటే సంబంధాల్లో చీలిక రావొచ్చు.
తుల:
వీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే సక్సెస్ అవుతారు. ఉపాధి కోసం ప్రయత్నించేవారికి అనుకూల సమయం. వీరికి జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.
వృశ్చికం:
ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో వివాదాలు ఏర్పడితే సంయమనం పాటించాలి.
ధనస్సు:
ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో ఒత్తిడికి గురవుతారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంపై ఆలోచించాలి. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం:
వ్యాపారులకు అనుకూల సమయం. పెట్టుబడులు పెడుతారు. ఇతరులతో వాగ్వాదానికి దిగొద్దు. ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
కుంభం:
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భాగస్వామిని ప్రవర్తనలో మార్పులు ఉంటే గమనించాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం.
మీనం:
తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. విహార యాత్రలకు ప్లాన్ చేరస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే మంచి విజయం సాధిస్తారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Kartika month effect for people of this sign what are the results of the sign today
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com