https://oktelugu.com/

Horoscope Today: రవియోగం కారణంగా ఈ రాశుల వారు ఆర్థికంగా పుంజుకుంటారు..

కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు వేస్తారు. సాంకేతిక రంగంపై దృష్టి పెడుతారు. బ్యాంకురుణం తీసుకునేవారు పత్రాలను రెడీ చేసుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 22, 2024 / 08:22 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు రవియోగం, సిద్ధియోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. మేషం నుంచి 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    సాయంత్రం శుభకార్యాక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారు అనుకున్న విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభాలు పొందుతారు.

    వృషభ రాశి:
    సోమరితనాన్ని పూర్తిగా వదిలేయాలి. కొత్తప్రణాళికలు అమలు చేస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కొన్నిశుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో పూర్తి మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులంతాకలిసిమెలిసి ఉంటారు.

    మిథున రాశి:
    కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు వేస్తారు. సాంకేతిక రంగంపై దృష్టి పెడుతారు. బ్యాంకురుణం తీసుకునేవారు పత్రాలను రెడీ చేసుకుంటారు.

    కర్కాటక రాశి:
    ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండలి. కొన్ని పనులపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. సాయంత్రం పిల్లలతో సరదాగా ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఆర్థికంగా పుంజుకుంటారు.

    సింహారాశి:
    వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటారు. పిల్లల వివాహానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    కన్య రాశి:
    సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొన్ని పనులు తండ్రి సహాయంతో పూర్తి చేస్తారు. ఏదైనా గొడవ జరిగితే నేటితో పరిష్కారం అవుతుంది.

    తుల రాశి:
    పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు. రియల్ ఎస్టేట్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. స్నేహితుల్లో ఒకరు సాయం చేయడానికి ముందుకు వస్తారు. వ్యాపారులు లాభాలు పొందుతారు.

    వృశ్చిక రాశి:
    ఈరాశి వారు ఈరోజు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో కొంద సందిగ్ధత ఏర్పడుతుంది. కొందరితో విభేదాలు ఉండొచ్చు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. సమాజంలో గౌరవం పొందుతారు.

    ధనస్సు రాశి:
    మధ్యాహ్నం తరువాత ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులు నూతనోత్సాహంతో పనిచేస్తారు. సాయంత్రం చుట్టుపక్కల వారితో సంతోషంగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు.

    మకర రాశి:
    వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. ఇంటిపనులు పూర్తి చేస్తారు. సువర్ణ అవకాశాన్ని పొందుతారు. ఉద్యోగులకు సహనం అవసరం. కుటుంబంలో తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అవుతాయి.

    కుంభరాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి. అన్ని పనులు ఆలోచనాత్మకతతో పనిచేయాలి. నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి.

    మీనరాశి:
    కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులు కొత్త విజయాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి కొత్త విషయం నేర్చుకుంటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.