Hanuman Jayanti : చైత్ర మాసంలో ప్రతీ ఏడాది పౌర్ణమి రోజున శ్రీ హనుమంతుడి జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ పండుగను జరుపుకుంటున్నారు. హనుమాన్ జయంతి రోజు భక్తితో హనుమంతుడిని పూజిస్తే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈజీగా తీరిపోతాయని పండితులు చెబుతుంటారు. అయితే హనుమాన్ జయంతి రోజును భక్తితో పూజిస్తే కోరిన కోరికలు అన్ని కూడా తీరుతాయి. అయితే హనుమాన్ జయంతి నుంచి కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. ఆ రాశుల వారికి అదృష్టం పట్టబోతుందని పండితులు అంటున్నారు. హనుమాన్ జయంతి నుంచి అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఏయే రాశుల వారికి హనుమాన్ జయంతి నుంచి అదృష్టం పట్టబోతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read : హనుమాన్ జయంతి నాడు ఈ మిస్టేక్స్ అసలు చేయవద్దు
మేష రాశి
మేష రాశి అంటే హనుమంతునికి చాలా ఇష్టం. వీరికి హనుమాన్ ఆశీర్వాదం బాగా లభిస్తుంది. ఇకపై ఏ పని తలపెట్టినా కూడా విజయం లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న కష్టాలు అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఇకపై అన్ని రాశుల వారికి కూడా మంచి జరుగుతుంది. ఇకపై ఎలాంటి సమస్యలు అయినా కూడా క్లియర్ అవుతాయి. ఆర్థిక బాధలు, రుణ బాధలు అన్ని కూడా క్లియర్ అయిపోయి సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఈ మేష రాశి వారికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇకపై ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని అంటున్నారు.
సింహరాశి
ఈ రాశి వారికి ఇకపై అంతా కూడా మంచి జరగనుంది. హనుమాన్ అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి సక్సెస్ లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. డబ్బులకు ఇకపై వారికి కొదవ ఉండదు. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఈ రాశి వారి ఉద్యోగస్థులకు బాగా కలసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయి. ఎలాంటి సమస్యలు అయినా కూడా ఇట్టే తీరిపోతాయి. ఇకపై ఈ రాశుల వారికి అసలు తిరుగే ఉండదు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఇకపై వ్యాపారాల్లో బాగా కలసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా పురోగతి సాధిస్తారు. ఎలాంటి ఆర్థిక సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవితంలో అసలు డబ్బుకు లోటు ఉండదు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఏ పని తలపెట్టినా కూడా విజయం లభిస్తుంది. ఇప్పటి వరకు ఎక్కువగా అనారోగ్యం, రుణ బాధలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇకపై అలాంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.